Man Marries Crocodile Video Viral: ఓ యువకుడు మొసలి పిల్లను పెళ్లి చేసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అతడు ఎంతో ఇష్టంగా దానిని ముద్దు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీరు చూడండి.
Crocodile Vs Python Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో మొసలి, కొండచిలువ బీభత్సంగా దాడి చేసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పాము చనిపోవడం మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన వీడియో గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Crocodile Fight With Leopard Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరుత పులి మొసలిని వేటాడడానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అయితే రెండిటి భీకర యుద్ధంలో ఏది గెలిచిందో ఇప్పుడు చూడండి.
Elephant Attacks on Crocodile: అడవిలో నీళ్లు తాగేందుకు తల్లి ఏనుగు తన గున్న ఏనుగుతో కలసి వెళ్లింది. ఇంతలో నీళ్లలో ఉన్న మొసలి ఒక్కసారిగా ఏనుగుల పైకి దాడికి దిగింది.ఈ క్రమంలో తల్లి ఏనుగు మొసలికి ఒక రెంజ్ లో చుక్కలు చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Crocodile attacks video: యువతి మొసలి ముందు డెంజరస్ స్టంట్ లు చేసింది. నీళ్లలో భారీ మొసలి కాచుకుని ఉంది. అది కోపంతో యువతి చేస్తున్న చేష్టల్ని చూస్తు ఉండిపోయింది.ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
Cute Baby Crocodile Video Viral: అప్పుడే గుడ్డు నుంచి బయటికి వచ్చిన మొసలి పిల్లను చూసారా? చూడని వారు ఈ వీడియోను తప్పకుండా చూడండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Python Video: నీళ్లలో ఉన్న మొసలి దగ్గరకు భారీ కొండ చిలువ వెళ్లింది. దానిపై దాడి కూడా చేసింది. కానీ మొసలి ఒక్కసారిగా తన ప్రతాపం చూపించింది.ఈ భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Crocodile video: భారీ మొసలిని పట్టుకుని గట్టిగా హగ్ చేసుకుని అస్సలు వదలడంలేదు. మరీ ఆ మొసలి పెంపుడు మొసలో మరేంటో కానీ.. అది కూడా అతనికి ఫుల్ కోపారేట్ చేస్తుంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు విస్తు పోతున్నారు.
crocodile attacks on woman: యువతి కొత్త ప్రదేశం దగ్గరకు వెళ్లి సెల్పీలకు ఫోజులిచ్చింది. ఆ ప్రదేశంలో అడవిలో సరస్సుకు దగ్గరలో ఉంది. ఇంతలో అనుకొని ఘటన చోటు చేసుకుంది.
Crocodile in Bombay iit: ముంబైలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పోవై క్యాంపస్ లో భారీ మొసలి హల్ చల్ చేసింది. దీంతో క్యాంపస్ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
Crocodile vs Cheetah Video: సోషల్ మీడియాలో తరచూ జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. జంతువుల మధ్య జరిగే యుద్ధాలైతే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటాయి. అలాంటిదే ఓ వీడియో మీ కోసం..
Crocodile Video Viral: మొసళ్లు ఇప్పుడు జనావాసాల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. భారీ వర్షాలు చెరువుల్ని, ఊర్లనీ ఏకం చేస్తుంటే రాకుండా ఎలా ఉంటాయి. మధ్యప్రదేశ్ శివపురిలో అదే జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Crocodile Video: జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవతూనే ఉంటాయి. ఓ పార్క్‌లో ముసలి దాడి చేసేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ధైర్యాన్ని కీర్తిస్తున్నారు.
Crocodile trying to swallow Turtle: ఓ మొసలి తాబేలును అమాంతం మింగబోయింది.. ఇందుకోసం తాబేలును దాని దవడల మధ్య బంధించింది.. కానీ చివరలో ఊహించని విధంగా మొసలికి భంగపాటు తప్పలేదు.
Man Stunt With Crocodile: సోషల్ మీడియాలో ఇప్పుడు ఒళ్లు గగూర్పొడిచే వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ మొసలి నోరు అమాంతం తెరిచి ఉన్న క్రమంలో ఓ యువకుడు జారుకుంటూ వెళ్లి ఆ మొసలి నోట్లో తల పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియో చూసి తెలుసుకోండి.
సోషల్ మీడియాలో వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఈ రోజు ఒక మొసలి, మహిళ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.. ఎందుకు ఆలస్యం మీరే ఒక లుక్కేయండి!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.