Health Benefits Of Roasted Custard Apple: సీతాఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా దీంతో తయారు చేసే పదార్థాలను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మీరు ఎప్పుడైనా మంటలో కాల్చిన సీతాఫలాలను తిన్నారా..? ఇవి ఆరోగ్యానికి సహాయపడుతాయి. దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Custard Apple: ప్రతి ఏటా వర్షాకాలం చివర్లో..శీతాకాలం ప్రారంభంలో లభించే అద్భుతమైన ఫ్రూట్ ఇది. బహుశా అందుకే సీతాఫలం అంటారేమో. ఆరోగ్యపరంగా అద్భుతమైన పోషకాలు కలిగిన సీతాఫలం అందరూ తినవచ్చా లేదా..ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఏ మేరకు ఉపయోగకరం అనేది తెలుసుకుందాం..
How to remove fat from liver in Telugu: శరీరంలో గుండె, కిడ్నీలతో పాటు అతి ముఖ్యమైన మరో అంగం లివర్. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకు శరీరంలో ఏ ఇతర వ్యాధులు దరిచేరవు. అందుకే లివర్‌ను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కానీ గత కొద్దికాలంగా ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Custard Apple Benefits For Lungs: ప్రతి సీజన్లో వచ్చే పండ్లలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వాటిలో సీతాఫలం కూడా ఒకటి. సీతాఫలం పండ్లు అంటే ఎంతో ఇష్టం తింటారు చాలా మంది. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Winter Best Fruits: శీతాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో సహజంగానే జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు బాధిస్తుంటాయి. ఇమ్యూనిటీ తగ్గడంతో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి..
Sitaphal: ఈ సీజన్ లో ఎటు చూసినా పచ్చగా,అందంగా, మంచి సువాసనతో సీతాఫలాలు నోరూరిస్తూ కనిపిస్తాయి. అయితే చాలామంది వీటిని తినడానికి సంకోచిస్తారు. సీతాఫలాలు ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయని అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామందికి తెలియదు. సీతాఫలాల విశిష్టత తెలుసుకుందాం పదండి..
Custard Apple Benefits: ప్రకృతిలో చాలా రకాల పండ్లు లభిస్తుంటాయి. పండ్లలో దొరికే పోషక పదార్ధాలు మరెందులోనూ ఉండవు. కొన్ని పండ్లు ఏడాది పొడుగునా ఉంటే, మరికొన్ని సీజనల్‌గా ఉంటాయి. పండ్లలో సీజనల్ ఫ్రూట్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
Best Winter Fruit: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో మనిషి శరీరానికి కావల్సిన చాలా రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. సీజనల్ ఫ్రూట్స్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Cutard Apple Leaves Tea: సీతాఫలమే కాకుండా సీతాఫలం ఆకులు కూడా శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటితో తయారు చేసిన టీని ప్రతిరోజు తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
Custard Apple Leaves: సీతాఫలాలు. రుచిలో అత్యద్భుతం. పోషక గుణాల్లో సర్వోత్తమం. అదే సమయంలో సీతాఫలం ఆకులకు కూడా ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులతో చాలా వ్యాధులకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Sitaphal Benefits: భూమ్మీద దొరికే ఫలాల్లో అమృతంలా ఉండేవి సీతాఫలాలు మాత్రమే. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుండే ఏకైక సీజనల్ ఫ్రూట్ ఇది. అందుకే సీజన్ ముగుస్తోంది..వెంటనే తినేయండి. సీతాఫలంతో కలిగే ఆ అద్భుత ప్రయోజనాలేంటో చూద్దాం..
Custard Apple benefits సీతాఫలం ఆరోగ్య ప్రయోజనాలు: వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించే ఈ సీతాఫలం ఎన్నో పోషక విలువలు ( Sitaphal benefits ) కలిగి ఉంటుంది. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి.
సీజన్ వస్తోందంటే కొన్ని రకాల పండ్ల రుచి పదే పదే గుర్తొస్తోంది. అలాంటి కోవకే చెందినది సీతాఫలం (కస్టర్డ్ ఆపిల్). శీతాకాలం పండు/ చలికాలం పండు అని దీనిని పిలుస్తారు. దేశంలో వివిధ ప్రాంతాలలో సీతాఫలం సాగు జరుగుతున్నా, తెలంగాణలోని మహబూబ్ నగర్ మనకు ఠక్కున గురొచ్చే ప్రాంతం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుండే సరఫరా అవుతుంది.
సీతాఫలం సీజన్లో రోజుకు ఒకటితిన్నా.. అందులోని ఔషధగుణాలు మన శరీర రోగాలను నివారిస్తుంది. పండే కాదు.. దాని ఆకులు, బెరడు ఇలా అన్నీ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారట. సీతాఫలం తినటం వల్ల ఎటువంటి ప్రయోజనాల ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.