US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. అగ్రరాజ్యంలో కూడా ప్రజాస్వామ్యమే అయినా ఎన్నికల ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కావడంతో ఆ ప్రక్రియే వేరేగా ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో రెండ్రోజల్లో జరగనున్నాయి. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలివి. డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. అసలు అమెరికా అధ్యక్షుడెవరో తేల్చేది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
US Elections 2024: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలంటే సాధారణంగా అందరికీ ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశం కావడంతో సహజంగానే అక్కడ ఏం జరుగనుందనేది తెలుసుకోవాలనుకుంటారు. మరో మూడ్రోజుల్లో ఎన్నికలున్నాయి. ఈ సందర్భంగా ఏయే రాష్ట్రాల్లో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో పరిశీలిద్దాం.
Impeachment: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తొలగించేందుకు చర్యలు సిద్ధమవుతున్నాయి. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తద్వాారా గడువుకు ముందే పదవి నుంచి దింపేందుకు ఆలోచన జరగుతోంది.
America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్ ట్రంప్ ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే..అక్కడ కూడా చుక్కెదురైంది. ఇకనైనా ఓటమి ఒప్పుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా సందిగ్దంలోనే ఉన్నాయి. విజయానికి ఆరు ఓట్ల దూరంలో ఉన్న డమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్.. 3 వందల ఓట్లతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. డోనాల్డ్ ట్రంప్-జో బైడెన్ పోటీ హోరాహోరీగా సాగుతుంటే..బెట్టింగు మార్కెట్లు మాత్రం ట్రంప్ నే ఫేవరెట్ గా చెబుతున్నాయి.
US Election 2020 Record Voting | అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలంటే పలు ఇతర దేశాలు ఓ కన్నేసి ఉంచుతాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో భాగంగా నిర్వహిస్తున్న ముందస్తు పోలింగ్‌లో భారీ శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల రణరంగంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఇండియాపై విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. ఇండియాను మురికి గా అభివర్ణించడంపై దుమారం రేగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలపై జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Democratic Party Candidate Joe Biden in US Election 2020 | అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ అరుదైన ఘనత సాధించారు. ఇప్పటివరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల రికార్డులను ఆయన తిరగరాశారు. ఎన్నికల ముందే ఘనత ఏంటని ఆలోచిస్తున్నారా..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో షాకింగ్ వార్త వెలువడింది. పేలుడు పదార్ధాలు తీసుకెళ్తూ పట్టుబడిన యువకుడు..విచారణ సందర్బంగా వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లైంగిక ఆరోపణలు కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల సమయంలో మరోసారి ఆరోపణలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మోడల్ అమీ డోరిస్ చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.
అమెరికాలో ( America elections ) ఎన్నికల సందడి ప్రారంభమైపోయింది. అధికార రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్ధుల్ని అదికారికంగా ప్రకటించింది. మరోసారి డోనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్ లు అధ్యక్ష , ఉపాధ్యక్ష అభ్యర్ధులుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) వివాదాస్పద వ్యాఖ్యలు ఆగడం లేదు. డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) తరపున అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బిడెన్, కమలా హ్యారిస్ లను ప్రకటించినప్పటి నుంచి ట్రంప్ ఆక్రోశం ఎక్కవవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.