BRS Party Protest On Crop Loan Waiver: రుణమాఫీ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. రైతులకు న్యాయం జరిగేంత వరకు రేవంత్ రెడ్డిని వదిలి పెట్టమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే గురువారం రాష్ట్రవ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చారు.
Police Lathi Charge Against Telangana Aspirants: తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం కొనసాగుతోంది. మరోసారి చిక్కడపల్లిలో నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టగా.. పోలీసులు తీవ్రంగా అణచివేశారు.
Kavitha Dharna: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 3ను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ ధర్నాచౌక్‌లోని ఇందిరాపార్క్‌లో శుక్రవారం ధర్నాకు దిగారు. మహిళల దినోత్సవం, మహాశివరాత్రిని కూడా ధర్నా వేదికలో నిర్వహించుకున్నారు.
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సభా హక్కులను ఉల్లంఘనకు గురవుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. రోడ్డుపై కూర్చొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాలా ప్రదేశాల్లో మద్యపానం నిషేదించాలని.. బెల్ట్ షాపులను తొలగించాలని ఆందోళనలను, రాస్తా రోకోలు చేయటం చూసాం. కానీ ఊరిలో మద్యం షాపులు కావాలని ఊరి ప్రజలందరూ ఆందోళన చేసిన ఘటన ములుగు జిల్లాలో నెలకొంది. ఆ వివరాలు
సాహితీ ఇన్ఫ్రా బాధితులు మరోసారి రోడ్డెక్కారు. ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి మోసం చేశారని బాధితులు ధర్నా నిర్వహించారు. దాదాపు 200 మంది బాధితులున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.