Type 1 Diabetes: డయాబెటిస్ చాలా రకాలుగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైంది టైప్ 1 డయాబెటిస్. అసలు టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి, ఎలా నియంత్రించవచ్చో తెలుసుకుందాం..
Diabetic Diet Tips: డయాబెటిస్. ఇటీవలి కాలంలో ప్రధాన సమస్య. కేవలం ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా కచ్చితంగా నియంత్రించుకోగలిగే వ్యాధి. మరి డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్ని పండ్లు తినకూడదని తెలుసా..
Diabetes For Papaya Leaves Juice: బొప్పాయి పండు చుడానికి లోపల గింజాలను కలిగి నారింజ రంగులో ఉంటుంది. ఇందులో శరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి.
Diabetes Types: డయాబెటిస్..ఇప్పుడిదే అతి ప్రమాదకరమైన స్లో పాయిజన్ లాంటి వ్యాధి. ఇందులో రెండు రకాలుంటాయి. అసలు డయాబెటిస్ అంటే ఏంటి, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటి, మెరుగైన చికిత్స ఏంటనేది తెలుసుకుందాం.
Type 2 Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు తీసుకునే ఆహారాలను బట్టి రక్తంలో చక్కెర పరిమాణం అధారపడి ఉంటుంది. వీరు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే.. మంచి ఫలితాలు పొందుతారు.
Best Foods For Diabetics: ప్రస్తుతం చాలా మంది మధుమేహం బరినపడుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే ఈ నమస్యలతో బాధపడే వారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Cholesterol Control 5 Days: మారుతున్న జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడమేనని నిపుణులు పేర్కొన్నారు.
Diabetes Control In 5 Days: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారని ఇటీవలే నివేదికలు పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ వ్యాధికి ఇంకా ఎలాంటి ఔషధాలు కనుగొనలేదు. ముఖ్యంగా చాలా మంది రక్తంలో చక్కెర పరిమాణం పెరిగి ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Tips: కూరగాయలు ఆరోగ్యానికి మంచివంటారు. కానీ కొలెస్ట్రాల్ రోగులకు మాత్రం కొన్ని కూరగాయలు శత్రువు కంటే ఎక్కువే. అందుకే కొలెస్ట్రాల్ బాధితులు కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండాలి. ఆ వివరాలు మీ కోసం..
Diabetes Control In 5 Days: ప్రస్తుతం చాలా మంది టీ తాగని వారు కూడా తాగడాని అసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది టీని రకరకాలుగా చేసుకుని తాగుతారు. అయితే ఇదే క్రమంలో షుగర్ అధిక పరిమాణంలో వేసుకుని తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యలు, రక్తంలో చక్కెర పరిమాణం పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు.
Curry Leaves Benefits: ప్రతి భారతీయ వంటకంలో కరివేపాకునుం వినియోగిస్తారు. ముఖ్యంగా దక్షణ భారతదేశంలో వంటకాల రుచిని పెంచేందు ఈ ఆకు సహాయపడుతుంది. దీని తినడం వల్ల శరీరానికి కావాల్సి అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.
Diabetes Tips: మధుమేహం అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. ప్రపంచదేశాలకు సవాలుగా మారుతోంది. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలతో మధుమేహాన్ని శాశ్వతంగా చెక్ పెట్టడం సాధ్యమేనంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు..
Diabetes Control Tips: షుగర్ పేషెంట్స్ తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది. లేకపోతే తీవ్రమైన ప్రాణాతక వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు తప్పకుండా తీపి పదార్ధాలకు దూరంగా ఉండాని నిపుణులు సూచిస్తున్నారు.
Diabetic Foot Ulcer Symptoms: ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ అనేది తీవ్రమైన వ్యాధి రూపాంతరం చెందింది. అయితే దీని వల్ల ప్రాణాంతకమైన వ్యాధులకు దారి తీస్తుంది. ఈ డయాబెటిస్ కారణంగా రక్తంలో చక్కెర పరిమాణం పెరగడంతో శరీరంలో ఇతర భాగాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Breakfast in Diabetes: ప్రస్తుతం భారత్ లో ప్రతి ఇద్దరిలో ఒకరు మధుమేహం బారిన పడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Bitter Gourd Juice Benefits: కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టముందడదు. మంరికొందరైతే దీని పేరు చెప్పగానే విసుక్కుంటారు. అయితే చాలా మందికి వీటి గురించి తెలియక వండుకోవడం లేదు. ఇది తినడానికి చేదు ఉన్నప్పడికీ ఇందులో చాలా రకాల ఔషధగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes Test Tips: డయాబెటిస్ అనేది ప్రస్తుతం సర్వ సాధారణంగా మారిపోయింది. అందుకు తగ్గట్టే మార్కెట్లో భారీగా ఇన్స్టంట్ షుగర్ టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే టెస్ట్ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే..తప్పుడు రీడింగ్ వస్తుంది జాగ్రత్త..
Diabetic Patients: మధుమేహం. అత్యంత ప్రమాదకరవ్యాధి. నియంత్రణే తప్పు పరిష్కారం పూర్తిగా లేదు. డయాబెటిస్ కారణంగా శరీరంలోని వివిధ భాగాల్లో మార్పులు వస్తుంటాయి. ఇందులో ఒకటి చేతుల నొప్పి కూడా..
Black Rice For Diabetes: డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారిని వైద్యులు అన్నం తినకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే దీనిలో చక్కెర పరిమాణం అధికంగా ఉండడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.