Diabetes Remedies: మధుమేహం అనేది ఓ ప్రమాదకర, చికిత్స లేని వ్యాధిగా మారింది. సరైన చికిత్స ఉంటే మాత్రం నియంత్రణ సాధ్యమే. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకపోతే తీవ్ర వ్యాధులకు దారి తీస్తుంది.
Diabetes Control With Onion Juice: ఇటీవల మధుమేహాన్ని నియంత్రించేందుకు కొత్త చిట్కాను కనుగొన్నారు. ఈ చిట్కాను ఎలుకలపై ప్రయోగం చేయగా 50% అనుకూలంగా వచ్చింది. దీనిని మనుషులు ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగాలని వారు చెబుతున్నారు.
Diabetes And Weight Loss: చెడు కొలెస్ట్రాల్ మధుమేహం గుండె జబ్బుల నుంచి ఉపశమనం పొందడానికి బొప్పాయి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు బరువు తగ్గించేందుకు కీలకంగా సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఇలా సులభంగా తగ్గొచ్చు.
Pomegranate For Diabetes: మధుమేహం వ్యాధిగ్రస్తులు రక్తంలోని చక్కర పరిమాణాల స్థాయిని తగ్గించుకోవడానికి తప్పకుండా దానిమ్మ గింజలను వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే పోషకాలు డయాబెటిస్ఫై ప్రభావంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.
Navratri Fasting With Diabetes: ప్రస్తుతం భారత్‌లో శారదీయ నవరాత్రులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాకుండా చాలా మంది ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఇలా తొమ్మది రోజుల పాటు ఉపవాసాలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడమేకాకుండా ఇంట్లో సుఖ శాంతులు లభిస్తాయని హిందువుల నమ్మకం..
Aak Leaves For Diabetes: డయాబెటిస్తో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల ఔషధాలు ఉన్నాయి.
Ajwain Benefits: ప్రతి కిచెన్‌లో సర్వ సాధారణంగా కన్పించే వాముతో కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాముతో బరువు ఒక్కటే కాదు..మధుమేహాన్ని కూడా తగ్గించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
How To Control Diabetes In 7 Days: ప్రస్తుతం మధుమేహం సాధారణ సమస్యగా మారింది. మధుమేహం సమస్యల బారిన ఒక్క సారి పడితే అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు.
Sweet Dishes For Diabetic Patient: మధుమేహంతో బాధపడుతున్న వారు తీపి పదార్థాలు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడే అవకాశాలున్నాయి. అయితే ఈ వ్యాధితో బాధపడేవారికి తీపి పదార్ధాల పట్ల కోరికలు కూడా ఉంటాయి.
Dates For Diabetes: ఖర్జూరాన్ని స్వీట్ల రుచిని పెంచడానికి మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ.. శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ డెట్స్‌లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి.
Kiwi Fruits For Weight Loss, Diabetes: కివీ పండ్లు శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. దీనిని సూపర్ ఫ్రూట్‌గా కూడా పిలుస్తారు. అయితే ఈ పండ్ల ధరల విషయానికొస్తే..అన్ని ఫ్రూట్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి.
Diabetes: డయాబెటిస్ అనేది దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్లో విరివిగా లభించే పదార్ధంలో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచవచ్చు..
Type 2 Diabetes vs Tea: టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో కొత్త విషయం వెలుగుచూసింది. తాజాగా జరిపిన పరిశోధనలో..టీ వర్సెస్ డయాబెటిస్ విషయంలో ఆశ్చర్యపోయే నిజాలు వెలువడ్డాయి.
Diabetes: ఆధునిక బిజీ ప్రపంచంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారి సవాలు విసురుతోంది. ఆయుర్వేదంలో కొన్ని రకాల వేర్లతో మధుమేహాన్ని సహజ సిద్ధంగానే తగ్గించవచ్చంటున్నారు వైద్య నిపుణులు..
Diabetes Control Drink: మధుమేహం ఉన్నవారు ఖచ్చితంగా పలు ఆహారాలను నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తిసుకునే ఆహారంలో తిపి అధికంగా ఉండే ఆహారాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes Care Tips: మధుమేహం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇదొక స్లో పాయిజన్ లాంటిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప నియంత్రణ సాధ్యం కాదు. డయాబెటిస్ నియంత్రించేందుకు ప్రతిరోజూ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Heart Tests: గుండె ఆరోగ్యం అత్యంత ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం శరీరం ఆరోగ్యం గా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు 7 రకాల పరీక్షలు చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుందాం..
Heart Attacks: గుండె వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరో దశాబ్ది కాలంలో ఇండియా..హార్ట్ ఎటాక్ వ్యాధికి కేంద్రం కావచ్చనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో గుండె వ్యాధుల్ని సంరక్షించే మార్గాల్ని తెలుసుకుందాం..
Honey & Jaggery: మధుమేహ వ్యాధ్రిగ్రస్థులకు ప్రకృతిలో లభించే కొన్ని వస్తువులు చాలా మంచివి. అయితే మదుమేహానికి తేనె మంచిదా, బెల్లం మంచిదా అనేది కీలకమైన సందేహం. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.