Watermelon Risks: గత కొన్ని రోజులుగా ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఎండల నుంచి ఉపశమనానికి పుచ్చకాయ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కానీ, కొన్ని అనారోగ్యాలతో బాధపడే వారు వేసవిలో పుచ్చకాయ తినకపోడమే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే ఏఏ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పుచ్చకాయ తినకూడదో తెలుసుకుందాం.
Muskmelon benefits: సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా మనకు లభించే అద్భుతమైన పండు..ఖర్బూజ. ఆరోగ్యానికి మేలు చేకూర్చడమే కాకుండా. డైటింగ్‌తో పాటు కేన్సర్‌ను కూడా నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.
Diabetes: ఆధునిక జీవనశైలి తీసుకొచ్చిన ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి మధుమేహం. ఎంత ప్రమాదకరమో..అలవాట్లతో అంతగా నియంత్రించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఐదు రకాల ద్రవ పదార్ధాలతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే అంటున్నారు. అవేంటో చూద్దాం.
Diabetes Breakfast: డయాబెటిక్ పేషెంట్లు తినే ప్రతిసారి అందులో ఉండే పోషకాలతో పాటు అది రక్తంలో షుగర్ కంటెంట్ ను పెంచుతుందో లేదో తెలుసుకుంటారు. ఎందుకంటే వాటి వల్ల తమకు హాని కలగకుండా చూసుకుంటారు. అలాంటి వారు అల్పాహారంగా వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది.
Muskmelon benefits: వేసవిలో సర్వసాధారణంగా లభించే ఖర్బూజ..ఆరోగ్యానికి చాలామంచిది. డైటింగ్‌తో పాటు కేన్సర్‌ను కూడా నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.
Oversleeping Effects: రోజుకు 6 నుంచి 7 గంటల వరకు నిద్ర మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అయితే దాని కంటే తక్కువ సమయం నిద్రించినా.. లేదా అతిగా నిద్రపోయినా, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అతిగా నిద్రించడం వల్ల భవిష్యత్ లో కలిగే ప్రమాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Egg Side Effects: ఉడికించిన కోడిగుడ్డును ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, అలా కోడిగుడ్డును ప్రతిరోజూ తినడం వల్ల అనేక డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు అపాయం సంభవించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఉడికించిన కోడిగుడ్డు వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం.
Side effects of Grapes: ద్రాక్ష పళ్లంటే ఎవరికి చేదు. అందని ద్రాక్ష పుల్లన కావచ్చు కానీ అందినప్పుడు అందరికీ ఇష్టమే. పోషక పదార్ధాలు మెండుగా ఉండే ద్రాక్ష పండ్లతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎంతమందికి తెలుసు. ఆ వివరాలు పరిశీలిద్దాం..
Diabetes Reduction Diet: డయాబెటిస్ వ్యాధి బారిన పడిన వారు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించుకునేందుకు డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు అనేక ఆహార నియమాలు పాటిస్తారు. అయితే ఈ ఆహార నియమాలు పాటించడం వల్ల శరీరంలోని చక్కెర స్థాయి పెరుగుదలను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.
Millet Benefits: చిరుధాన్యాలు కూడా ధాన్యపు కుటుంబానికి చెందినవే. అలాంటి చిరుధాన్యాలతో శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. మధుమేహం, కొలస్ట్రాల్, అధిక బరువును నియంత్రించగల శక్తి జొన్న విత్తనాలకు ఉంది. అయితే ఈ జొన్నల ద్వారా శరీరానికి కలిగే ప్రయోజనాలేంటే ఇప్పుడు పరిశీలిద్దాం.
Badam Tea: ప్రతి రోజూ ఉదయం టీ లేదా కాఫీ తాగనివారుండరు. టీ చాలా రకాల్లో అందుబాటులో ఉందిప్పుడు. వివిధ రకాల ఫ్లేవర్స్‌తో వస్తోంది. అందులో ఒకటి బాదం టీ. బాదం టీ..ఆరోగ్యపరంగా ఎంతవరకూ మంచిదనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
Tea-Biscuits: మనకు తెలిసో తెలియకో..కొన్ని రకాల అలవాట్లు మానుకోలేం. టీ లేదా కాఫీతో బిస్కట్ అలవాటు ప్రధానమైంది. అనాదిగా చాలామందిలో కన్పించే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.
Food for Daibetes patients: డయాబెటీస్ పేషెంట్స్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయానికి తినకపోయినా.. సరైన ఆహారం తీసుకోకపోయినా బ్లడ్ షుగర్స్ పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం జరగవచ్చు.
Diabetes New Medicine: మధుమేహ వ్యాధిగ్రస్థులకు గుడ్‌న్యుస్. డయాబెటిస్ నియంత్రణకు మరో ఔషధం అందుబాటులో వచ్చేసింది. ప్రముఖ కంపెనీ నోవోనార్డిస్క్ ఈ కొత్త మందును భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.
Diabetes: దేశంలో ప్రతి ఒక్కరినీ వేధించేది డయాబెటిస్ సమస్య. ఆధునిక జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం బారిన పడుతున్నారు. సరైన ఆహార నియమాల్ని పాటిస్తూ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు.
Diabetes and Pregnancy: ప్రెగ్నెన్సీ కోరుకునేవారికి ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ కాకుండా ఉండాలన్నా లేదా ప్రీమెచ్యూర్ డెలివరీ తప్పించాలనన్నా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవల్సిందే. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Diabetes: ఆధునిక జీవన విధానం తెచ్చిపెట్టిన ప్రధాన వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. దేశంలో అత్యధికంగా బాదపడుతున్న వ్యాధి కూడా ఇదే. అయితే అత్యంత సులభమైన వంటింటి చిట్కాతో ప్రమాదకరమైన చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
ఆధునిక జీవనశైలి నిత్యజీవితంలో ఎన్నో రకాల వ్యాధులకు, అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. జీవనశైలి మార్చుకోకపోతే ప్రాణాంతక జబ్బులు వెంటాడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికలేంటో తెలుసుకుందాం.
COVID-19 vaccine: కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నందున డయాబెటీస్ సమస్య ఉన్నవారికి కరోనా టీకాలో ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేసింది ఐఎంఏ. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.