Vijay Vaarasudu Release Date దిల్ రాజు వారసుడు సినిమాను తెలుగులో రిలీజ్ డేట్‌ను మార్చేశాడు. జనవరి 14న వారసుడు సినిమాను రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించేశాడు. దీంతో వివాదానికి పుల్ స్టాప్ పెట్టేసినట్టు అయింది.
Samantha Shakuntalam Dubbbing సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే బెడ్డు మీదున్నా కూడా సమంత మాత్రం డ్యూటీని వదలడం లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.
Varasudu - Varisu To Release on January 11: దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన వారసుడు సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది సినిమా యూనిట్. ఆ వివరాలు
Trolls On Vijay Varasudu Trailer వంశీ పైడపల్లి సినిమాలేవీ కూడా కొత్తగా ఉండవు. పాత కథలను తీసుకుని వాటికి కొత్త రంగులు అద్దుతుంటాడు. ఇప్పుడు ఓ ఐదారు తెలుగు సినిమాలను కలిసి విజయ్‌తో వారసుడు అని తీశాడు.
Varasudu Trailer దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు ట్రైలర్ వచ్చింది. ఇందులో విజయ్ నటించిన పాత్ర పవర్ ఫుల్‌గానే కనిపిస్తోంది. కానీ పక్కా రొటీన్ తెలుగు సినిమాలానే అనిపించింది. ఎక్కడా కూడా కొత్తదనం కనిపించలేదు.
Dil Raju Varisu Budget దిల్ రాజు తాజాగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. దిల్ రాజు నిర్మించిన వారిసు సినిమాను సంక్రాంతి బరిలోకి తీసుకొస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ గురించి టాపిక్ నడుస్తోంది.
Is Dil Raju Stronger than Chiranjeevi and Balakrishna: విశాఖపట్టణంలో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి, వారసుడు సినిమాల థియేటర్ల విషయంలో బాలకృష్ణ, చిరంజీవి కంటే బలవంతుడిని అనిపించుకున్నారు దిల్ రాజు. ఆ వివరాల్లోకి వెళితే
Samantha Shakuntalam Release Date సమంత నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా ఎప్పుడో అయిపోయింది. అన్నపూర్ణలో వేసిన సెట్లోనే షూటింగ్ చేసేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్‌కి మాత్రం చాలానే టైం తీసుకున్నారు.
Dil Raju Shock to Mythri Movie Makers: వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న మైత్రీ మూవీ మేకర్స్ కు దిల్ రాజు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ వివరాలు
Dil Raju another Shock to Mythri Movie Makers: వారసుడు సినిమాతో పాటు అజిత్ సినిమాను కూడా దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Agnyaathavaasi Disaster Losses పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం ఎంతటి అంచనాల నడుము రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన తరువాత ఎలాంటి ఫలితాన్ని రాబట్టింది.. ఎన్ని కోట్ల నష్టాలను తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే.
Thalapathy Vijay No 1 Hero దళపతి విజయ్ నెంబర్ వన్ హీరో అంటూ దిల్ రాజు తన వారిసు సినిమా ప్రమోషన్స్‌లో చెప్పిన మాటలకు వివరణ తాజాగా ఇచ్చుకున్నాడు. విజయ్ ఎందుకు నెంబర్ వన్ హీరోనో క్లారిటీ ఇచ్చాడు.
Dil Raju Shocking Comments on Media: విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఒక సినిమాను నిర్మించిన దిల్ రాజు తాజాగా ఒక ఈవెంట్లో మీడియా మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Varisu script was written for Mahesh babu : విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన వారిసు సినిమా కథ మహేష్ బాబు కోసం రెడీ చేసిందని అంటూ దిల్ రాజు షాకింగ్ విషయం బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే
Dil Raju Compares Vijay and Ajith దిల్ రాజు పక్కా బిజినెస్ మెన్ అన్న సంగతి తెలిసిందే. తన సినిమా గురించి ఎంతకైనా తెగిస్తాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమాను పైకి లేపేందుకు పక్క సినిమాలను పడుకోబెడతాడని అంతా అంటుంటారు.
Unstoppable Movie: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ వీజే సన్నీఅందరికీ తెలిసిందే సన్నీ హీరోగా వస్తున్న అన్‌స్టాపబుల్ సినిమా పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌ను అగ్ర నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా విడుదలైంది.
Nandamuri Balakrishna Counters on Dil Raju నందమూరి బాలకృష్ణ చేసే కామెంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అంతటి పెద్ద హీరో జోక్ వేస్తే కచ్చితంగా నవ్వాల్సిందే అన్నట్టుగా ఉంటుంది.
Ashish Selfish Movie రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. దిల్ రాజు అన్న శిరీష్ కొడుకు కావడంతో ఆశిష్‌కు ఎంట్రీ అంత పెద్ద కష్టమేమీ కాలేదు. కానీ జనాల నుంచి యాక్సెప్టెన్సీ మాత్రం కష్టంగానే మారింది.
Kalyanam Kamaneeyam for Sankranthi 2023: కళ్యాణం కమనీయం అనే సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.