Dil Raju Invited Media to Visit Venkateswara Swami Temple in his hometown: దిల్ రాజు తన స్వగ్రామంలో నిర్మించిన దేవాలయాన్ని సందర్శించడం కోసం మీడియా ప్రతినిధులను ఆహ్వానించారు. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Adipurush Teaser Screened in 3D Format at AMB Cinemas: ఆదిపురుష్ సినిమా టీజర్ ను 3డీ లో ప్రదర్శించిన తరువాత ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Telugu Film Federation served a Notice of Strike from 15th regarding wages: ఆశించిన మేర వేతనాలు పెరగకపోవడంతో మరోసారి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన 24 విభాగాల ఫెడరేషన్ సమ్మె నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Krishnam Raju Dies: Director SV Krishna Reddy paid tribute to Rebel Star Krishnam Raju. టాలీవడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి రెబల్ స్టార్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
Actor Krishnam Raju Passed Away: కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా ఉన్నపుడు కలిసి పని చేసేవారని వి.హనుమంతరావు అన్నారు. ఆయన సినీ పరిశ్రమలో పని చేసిన చాలా సింపుల్‌గా ఉండేవారని గుర్తు చేశారు.
Actor Krishnam Raju: ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఇప్పటికే ఆయన మృతి పై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు భౌతిక కాయానికి చంద్రబాబు, కృష్ణ, మోహన్‌బాబు నివాళులర్పించారు.
Actor Krishnam Raju Passed Away: ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మరణించారు. అయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు భౌతిక కాయానికి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.
Nikhil Siddarth Clarity On Dil Raju Behind Karthikeya 2 Postponement: కార్తికేయ 2 సినిమా అనేక సార్లు వాయిదా పడకపోవాడానికి గల కారణం దిల్ రాజు అని ప్రచారం జరుగుతున్న క్రమంలో నిఖిల్ క్లారిటీ ఇచ్చారు.
Ashwini Dutt Sensational Comments Targetting Tollywood Producers: తెలుగు సినీ నిర్మాతలలో ఒక నలుగురిని అశ్వినీదత్ టార్గెట్ చేస్తూ మాట్లాడడం కలకలం రేపుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Producers Guild Forms a Committee to Stop Balakrishna: సినీ నిర్మాతలకు నందమూరి బాలకృష్ణ షాక్ ఇచ్చారు. ఆయన దెబ్బకు ఇప్పుడు నిర్మాతల గిల్డ్ ఒక కొత్త కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
Nikhil's Karthikeya 2 Movie Facing Theatres Issue: నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా జూలై 22న విడుదల కావాల్సి ఉంది కానీ ఆగస్టు 12కి వాయిదా పడింది. అయితే ఆరోజు నుంచి కూడా మరో రోజు వెనక్కు వాయిదా పడిన క్రమంలో బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల గురించి చర్చ జరుగుతోంది.
Manchu Vishnu Proposals to producers behalf on MAA: ఇకపై తెలుగు సినిమాలలో తీసుకునే నటీనటులు మా సభ్యులు అయి ఉండేలా చూసుకోవాలని ‘మా’ నిర్మాతలను కోరింది. ఈ మేరకు విష్ణు నిర్మాతలను కలవడం కూడా ప్రారంభించారు.
Dil Raju Clarity on Telugu Movie Shootings Bundh: తెలుగు సినిమా షూటింగ్స్ బంద్ విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్న క్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ తో కలిసి దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.