Shrasti verma birthday: లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ.. తాజాగా, తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఫెమస్ డైరెక్టర్ సుకుమార్ తో పాటు.. పుష్ప2 మూవీ టీమ్ మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
Ramam Raghavam Latest Song: కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి.. బిగ్ బాస్ లో కూడా అందరినీ ఆకట్టుకున్న ధనరాజ్ ఇప్పుడు డైరెక్టర్ గా తన సత్తా చాటుబోతున్నారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు సముద్రఖని హీరోగా వస్తున్న రామం రాఘవం సినిమా నుంచి తెలిసిందా నేడు అనే పాట ఇవాళ విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఈ పాటని లాంచ్ చేశారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Best Actor Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ బన్నీని గట్టిగా కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Allu Arvind Dance with Anupama Parameswaran: అప్పటివరకు అల్లు అరవింద్‌తో కలిసి స్టెప్పేసిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తరువాత అల్లు అరవింద్, సుకుమార్‌లతో కలిసి సరదాగా డాన్స్ చేసి సక్సెస్ మీట్‌కి హాజరైన వారిని ఆకట్టుకుంది.
Pushpa 2 Movie Budget: అల్లు అర్జున్‌కి, రష్మిక మందనకు, దర్శకుడు సుకుమార్‌కి అంత గుర్తింపును తీసుకొచ్చిన పుష్ప మూవీ రెండో భాగం పుష్ప ది రూల్ సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. పుష్ప 2 మూవీ ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుందని మొదట్లో వార్తలొచ్చాయి.
Sukumar Bollywood Offer: తెలుగు టాప్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్‌కు.. బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. పుష్ప సినిమా చూసిన బాలీవుడ్ స్టార్ హీరో సుకుమార్‌కు ఈ ఆఫర్ ఇచ్చాడట.
Dakko Dakko Meka Full Video Song: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'పుష్ప ది రైజ్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరిస్తుంది. ఈ నేపథ్యంలో 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియో సాంగ్ ను గురువారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప ది రైజ్' ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం (Pushpa Collections) కురిపిస్తోంది.
Allu Arjun-Rashmika: స్టైలీస్ స్టార్ అల్లుఅర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో..బన్నీని సర్ ప్రైజ్ చేసింది రష్మిక.
Eyy Bidda Idhi Naa Adda Telugu Promo: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా... అంటూ సాగే ఈ ఫోర్త్ సింగిల్ లిరికల్ సాంగ్ ప్రోమో చూస్తే.. ఇప్పటివరకు రిలీజైన మూడు పాటల్లాగే ఈ సాంగ్ కూడా మాస్ ఆడియెన్స్‌ని మాయ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.
Sunil First Look In Pushpa: 'పుష్ప'(Pushpa Sunil First look) సినిమాలో విలన్‌గా నటిస్తున్న సునీల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్లో సునీల్.. సరికొత్త అవతారంలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
Arya 3 : సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆర్య సిరీస్ ఎంతో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆర్య3 సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడట డైరెక్టర్ సుకుమార్. కానీ ఈ సినిమాలో హీరో బన్నీ కాదట..మరి ఎవరంటే..
రింగు రింగుల జుట్టు, నోట్లో కత్తి, నుదుటి పెద్ద బొట్టు.. ఏంటో కాదండి అల్లు అర్జున్ పుష్ప సినిమా నుండి విడుదలైన ప్రోమోలో గెటప్. గెటప్ తో పాటు 'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే ప్రోమోలో అల్లు అర్జున్ చివర్లో చెప్పే 'తగ్గేదే లే' డైలాగ్ ప్రోమోకే హైలెట్ గా నిలిచాయి.
Siggendukura Mama Song from SR Kalyanamandapam: ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా నుంచి మూడో పాట విడుదలైంది. సిగ్గెందుకురా మామా సాంగ్‌ను టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన సాంగ్ ఇక్కడ వీక్షించండి.
Allu Arjun birthday special Introducing Pushpa Raj on April 07: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పుష్ప మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫేమస్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్ప మూవీ ప్రమోషన్స్ షురూ అయిపోయాయి. అందులో భాగంగానే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే (Allu Arjun's Birthday) సందర్భంగా అంతకంటే ఒక రోజు ముందుగానే, ఏప్రిల్ 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేయనున్నట్టు పుష్ప మూవీ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.
Allu Arjun's vanity van meets with accident: అల్లు అర్జున్ క్యారావ్యాన్‌ని కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో గత కొంతకాలంగా పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Allu Arjun in Rampachodavaram for Pushpa shooting: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న Pushpa movie shooting లో పాల్గొనేందుకు వచ్చిన అల్లు అర్జున్ తన Guest house కి వెళ్తున్నాడని తెలుసుకున్న అభిమానులు వందలాది మంది రంపచోడవరం జంక్షన్‌కు తరలివచ్చారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెండు ముఖ్యమైన షెడ్యూల్స్‌ని పూర్తి చేసినప్పటికీ.. ఇప్పటికీ ఈ సినిమాకు అవసరమైన విలన్ మాత్రం ఖరారు కాలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.