Duvvada srinivas and divvela madhuri on farm house party: దువ్వెడ శ్రీనివాస్ కు చెందిన ఒకఫ్రెండ్ పిలిస్తే పార్టీకి వెళ్లామని దివ్వెల మాధురీ తెలిపారు. అసలు అక్కడ విదేశీ లిక్కర్ ఉందని తమకు తెలియదన్నారు. కొంత మంది తమపై లేని పోనీ ప్రచారాలు చేస్తున్నారన్నారు.
Rithu chowdary on duvvada madhuri comments: బిగ్ బాస్ హౌస్ లో వెళ్లేటప్పుడు దివ్వెల మాధురి తల్లి తనకు డెమోన్ పవన్ తో తన కూతుర్ని దూరంగా ఉండాలని తనకు చెప్పమన్న విషయంను బైటపెట్టారు. దీనిపై పెనుదుమారం రాజుకుంది. దీనిపై బిగ్ బాస్ హౌస్ నుంచి బైటకొచ్చిన తర్వాత కొంత మంది మీడియా ప్రతినిధులు ప్రశ్నలు కురిపించారు.
Bigg boss Telugu season 9: దువ్వాడ శ్రీనివాస్ ను చాలా మిస్ అవుతున్నానని దివ్వెల మాధురీ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తాను బైటకు రావాలనే కోరుకున్నట్లు కూడా చెప్పింది. ఈ వీడియో వైరల్గా మారింది.
Bigg Boss Telugu season 9: బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున దివ్వెల మాధూరీకి చుక్కలు చూపించారు. నువ్వు తోపు అయితే బైట చూస్కొవాలంటూ ఏకీపారేశారు. ఈ ప్రోమో వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.
Divvela Madhuri Bigg Boss Commission: బుల్లితెర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్.. ఒకవైపు విజయవంతంగా నడుస్తుండగా, మరోవైపు ఈ రియాలిటీ షోపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకూ ప్రతికూలత పెరుగుతోంది. కొందరు ఇది అసభ్యకరమైన కార్యక్రమం అని చెబుతుంటే, మరికొందరు ఈ కార్యక్రమం ఉద్దేశ్యం డబ్బు సంపాదించడమేనని విమర్శిస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలుగు బిగ్‌బాస్‌కు మరో చిక్కు వచ్చి పడింది. ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే..
Divvela Madhuri In Bigg Boss: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన జంట. అయితే తాజాగా దివ్వెల మాధురి.. వైల్డ్ కార్డు ద్వారా బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సెన్సేషనల్ ఇమేజ్ ఉన్న మాధురి.. హౌస్‌లోకి వెళ్తే డ్రామా పీక్స్‌కు వెళ్లడం ఖాయమంటున్నారు అభిమానులు.
Once Again Duvvada Srinivas Madhuri Visits Tirumala: సంచలనాలకు కేంద్రంగా ఉన్న జంట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ - మాధురి మరోసారి తిరుమలలో హల్‌చల్ చేసింది. కాలినడకన తిరుమలకు చేరుకున్న శ్రీనివాస్, మాధురి బుధవారం శ్రీవారిని నైవేద్య విరామం లో దర్శించుకున్నారు. గతంలో మాధూరి శ్రీనివాస్ తిరుమలను సందర్శించిన సమయంలో చేసిన ఫొటోషూట్ హల్‌చల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జంట మరో రీల్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Divvela Madhuri controversy: దివ్వేల మాధురీ, దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల తిరుమలకు వెళ్లి అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు. అంతటితో ఆగకుండా తిరుమాడ వీధుల్లో ఫోటోలు దిగుతూ రెచ్చిపోయారు. ఇది కాస్త వివాదంగా మారింది.
Duvvada Srinivas-divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీల వివాదం ఏపీలో రచ్చగా మారింది. ఈ క్రమంలో తిరుమలలో ఇప్పటికే వీరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
Duvvada Srinivas and Divvela madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన ప్రియురాలు దివ్వెల మాధురితో కలిసి తిరుమలలో హల్ చల్ చేశారు. అంతే కాకుండా.. తొందరలోనే గుడ్ న్యూస్ చెప్తామని కూడా మాట్లాడారు. ప్రస్తుతం వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.