PM Modi Diwali Wishes: నేడు దీపావళి పండుగ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, రాహుల్ గాంధీలు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
Diwali celebrations: దీపావళి రోజున కొన్ని చోట్ల ఇప్పటికి కూడా వెరైటీ సాంప్రదాయాలను పాటిస్తు వస్తుంటారు. కొన్ని ఇప్పటికి కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయని చెప్పుకొవచ్చు.
Rubber Plant Rid Rrom Financial Problem: హిందూవుల అతిపెద్ద పండుగ దీపావళి. ఈ పండుగ సమయంలో ఇంట్లో ఒక్క మొక్క నాటితే మీకు లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. ఈ మొక్క నాటితే ఆర్థిక సమస్యలు అనేవి తొలగుతాయనే నమ్మకాలు ఉన్నాయి. ఆ మొక్క ప్రత్యేకత, విశేషాలు ఇవే.
Chandrababu Diwali Gift Full Details Of Deepam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు ప్రభుత్వ నెరవేర్చేందుకు సిద్ధమైంది. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది.
Yama dwitiya: అన్నా చెల్లెల పండుగ అంటే రాఖీ ఒక్కటే కాదు.. ఎప్పటినుంచో జరుపుకుంటున్న తోబుట్టువుల పండుగ ఒకటి ఉంది. పురాణాల ప్రకారం ఈ పండుగ రోజు ఆడపడుచు ఇంట్లో అన్నదమ్ములు భోజనం చేస్తే ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. ఇంతకీ ఆ పండుగ ఏమిటో తెలుసా?
Diwali decoration ideas: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఆరోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దాలి అనుకుంటారు. అందుకే..ఉన్న కాస్తవ్యవధిలో ఎక్కువ ఖర్చు చేయకుండా తేలికపాటి వస్తువులను ఉపయోగించి మీ ఇంటిని సూపర్ గా దీపావళికి రెడీ చేసుకుని ఐడియాస్ మీకోసం.
Beauty tips: దీపావళికి ఇంటిని ఎంత అందంగా రెడీ చేస్తామో..మనం కూడా అంతకంటే అందంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఆ రోజు దీపాల హడావిడి ఎంత ఉంటుందో.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి అన్న అమ్మాయిల హడావిడి కూడా అంతగానే ఉంటుంది. అయితే పండుగ క్లీనింగ్ దగ్గర నుంచి పూజల వరకు అన్ని ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉండే అమ్మాయిలకి తమ బ్యూటీ గురించి పట్టించుకునే టైమే ఉండదు. దీనికోసం ఈ సింపుల్ పద్ధతులు ఫాలో అయితే దీపావళి టైం లో కూడా మీ బ్యూటీ కి ఎటువంటి భయము ఉండదు.
Yama Deepam: ధన త్రయోదశి నాడు ఇంటిలో సర్వ మృత్యు దోషాలను తొలగించడానికి యమ దీపం అనేది పెడతారు. ఈ దీపం పెట్టడం వల్ల ఇంటిలో అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.దీని వెనుక ఎంతో ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. అదేమిటో తెలుసుకుందాం.
Diwali Telugu Medium iSchool Episode: తెలుగు మీడియం ఐస్కూల్ పేరుతో దీపావళి పండుగ సందర్భంగా జీ తెలుగు సరికొత్త ఎపిసోడ్‌ను ప్లాన్ చేసింది. నవంబర్ 12న ఆదివారం రాత్రి బుల్లితెర ప్రేక్షకులు అలరించేందుకు ఈ షో రెడీ అవుతోంది.
Bandi Sanjay Diwali: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో పండుగ మరింత ఉత్సాహంగా సాగింది. ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న నేతలు.. అక్కడే దీపావళి జరుపుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
Diwali 2020 Vidhi Laxmi Puja |దీపావళికి వస్తూ ఊరూ వాడా అంతా కొత్త కళ కనిపిస్తుంది. మార్కెట్లు జిగేళుమంటాయి. ఇట్లు తళతళా మెరిపోతుంటాయి. ఐదు రోజుల పండగ అయిన దీపావళిని అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేస్తుంటారు. దీపావళి తొలిరోజు ధన త్రయోదశిగా చేసుకుంటారు.
ఈ సంవత్సరం దీపావళి వేడుక కాస్త ప్రత్యేకం. కోవిడ్-19 వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ వేడుకను చేసుకోనున్నారు. హిందువుల పవిత్ర నగరమైన అయోధ్య లో అంగరంగ వైభవంగా దీపావళి చేసుకుంటున్నారు. ఆ ఫోటలను చూడండి
మరిన్ని దీపావళికి సంబంధించిన స్టోరీస్ చదవాలి అనుకుంటే క్లిక్ చేయండి
KGF 2 teaser release date updates: కన్నడ యాంగ్రి యంగ్ మేన్ యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెజిఎఫ్ 2 షూటింగ్ ( KGF 2 shooting ) చివరి దశకు చేరుకుంది. విలన్‌గా నటిస్తోన్న సంజయ్ దత్‌పై ( Sanjay Dutt ) క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది అని సమాచారం.
దీపావళి నేపథ్యంలో బంగారం ధర మరోసారి భగ్గుమంటోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ.290 పెరిగి మూడు వారాల గరిష్ఠానికి చేరింది. దీపావళి సందర్భంగా స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి బంగారానికి డిమాండ్ పెరగడంతో 10 గ్రాములు రూ.31 వేలjకు చేరింది. మరోపక్క వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో కిలో వెండి రూ.41,000గా ఉంది.
దీపావళి భారతీయ పండుగలలో ఒకటి. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా జమ్మూ నుండి కన్యాకుమారి వరకు ఆనందోత్సాహాల నడుమ సమైక్యంగా జరుపుకొనేదే దీపావళి. అయితే సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే ఒక్కో రాష్ట్రంలో దీపావళి పండుగను ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఉదాహరణకు దీపావళి పండుగను దక్షిణ భారతదేశంలో మూడు రోజులు చేసుకుంటాం.. కానీ, ఉత్తర భారతదేశంలో ఐదు రోజులు చేస్తాం. అలానే వివిధ ప్రదేశాలలో కూడా రకరకాల ఆచారవ్యవహారాలు పాటిస్తారు. వాటి గురించి సంక్షిప్త సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ..!
ఢిల్లీలో బాణాసంచా విక్రయాలపై ఆంక్షలు విధించి షుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్నుంచి తేరుకోకముందే పంజాబ్ హర్యాన హైకోర్టు మరోషాకిచ్చింది. దీపావళి పండగ రోజు టపాసులు కాల్పేందుకు సమయపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని ప్రజలకు సూచించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.