Sukesh Chandrasekhar case: సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అచాట్ చేసింది.
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ, ఎక్సైజ్ మధ్య వార్ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈక్రమంలోనే ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్.. ఈడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేశారు. మార్చి 21న ఈడీకి 828 పేజీలతో వివరాలు ఇచ్చామన్నారు. కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాల వివరాలను కూడా ఇచ్చామని స్పష్టం చేశారు.
Rana Ayyub: ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయ్యూబ్‌కు పరాభవం ఎదురైంది. లండన్ ఫ్లైట్ ఎక్కకుండా నిలిపేశారు. ఇంటర్నేషనల్ జర్నలిజం ఫెస్టివల్‌కు ఆమె లండన్ వెళ్లాల్సి ఉంది.
దేశ వ్యాప్తంగా సంచలన స్పష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రీకార్డ్స్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు వాటి ఆధారంగా మరోసారి సినీ ప్రముఖులను విచారించనున్నారని సమాచారం.
ED investigates on Karvy Group case: కార్వీ కుంభకోణంలో ఆ సంస్థ ఛైర్మన్ పార్థసారథితో పాటు సీఎఫ్‌వో కృష్ణహరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఈ నెల 30 వరకు వీరిద్దరినీ విచారించనున్నారు.
Panama Papers Leak Case updates : పనామా పేపర్ లీక్స్ కేసులో మరో బాలీవుడ్ స్టార్ హీరోను ఈడీ విచారించనుందని సమాచారం. హీరో అజయ్‌దేవ్‌గన్ కూడా ఈ వ్యవహారంలో ఈడీ ఎదుట హాజరు కానున్నారు.
Jacqueline Fernandez viral photos gallery: ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు హాజరు కానుంది. సుకేష్ చంద్రశేఖర్‌తో ఆమెకు ఉన్న సంబంధం, వాళ్లిద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఆమె అందుకున్న బహుమతుల జాబితా, తదితర అంశాలపైనే ఈడి అధికారులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని (Jacqueline Fernandez) ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.
Jacqueline Fernandez in Sukesh Chandrasekhar case: ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు హాజరు కానుంది. సుకేష్ చంద్రశేఖర్‌తో ఆమెకు ఉన్న సంబంధం, వాళ్లిద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఆమె అందుకున్న బహుమతుల జాబితా, తదితర అంశాలపైనే ఈడి అధికారులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని (Jacqueline Fernandez) ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.
Tanish spotted at ED office : తనీష్‌కు డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు ఈడీ అధికారులు. ఎఫ్ క్లబ్లో జరిగే పార్టీలకు తనీష్ హాజరయ్యారా లేదా ఎఫ్‌క్లబ్‌లో డ్రగ్స్ సరాఫరా చేస్తారా అనే కోణాల్లో విచారణ సాగుతోందని సమాచారం.
Tollywood drug case : మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలో రానాను అధికారులను ప్రశ్నించారు. రానాకు సంబంధించిన విదేశీ టూర్లు, మనీ ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు.
Tollywood Drugs Case: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ కేసు మరోసారి సంచలనం కల్గిస్తోంది. సినీ ప్రముఖుల చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తున్నట్టు కన్పిస్తోంది. తాజాగా సినీ ప్రముఖుల్ని విచారిస్తూ నోటీసులు పంపిస్తోంది.
Tollywood Drugs Case: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం కల్గించిన డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సినీ ప్రముఖులు ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తున్నారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు పంపించిన వ్యవహారంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి షాక్ తగిలింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ కోర్టు సీఎం జగన్‌కు సమన్లు జారీచేసింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసుతోపాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, పలువురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు విచారణలో ఇటీవల కాలంలో పలు కీలక విసయాలు బయటపడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా మూడు రోజులపాటు ప్రశ్నించిన అనంతరం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తని అరెస్ట్ చేసింది. ఈ డ్రగ్స్ కేసు విచారణలో రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారులకు పలు కీలక పేర్లను వెల్లడించినట్లు సమాచారం.
మనీ లాండరింగ్ ( Money laundering ) అనుమానంపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ( Rhea Chakraborty ) ఈడీ సమన్లు జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ డబ్బుల్ని వ్యక్తిగతంగా వినియోగించుకోవడం, మనీలాండరింగ్ ఆరోపణలపై ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది.
కాంగ్రెస్ ( Congress ) పార్టికీ బీజేపీ (BJP) నుంచి మరోసారి షాక్ తగిలింది. ఈ మేరకు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ, నెహ్రూ ( Gandhi-Nehru family ) కుటుంబానికి హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆస్తులపై మనోహర్ లాల్ ఖట్టర్ ( Manohar Lal Khattar ) ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.