ED questioned Manchireddy Kishan Reddy: ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై నమోదైన కేసులో ఈడీ బుధవారం కూడా ఆయనను విచారించింది
Partha Chatarjee, Arpitha Mukherjee: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ, అర్పితా ముఖర్జీలకు ఈడీ మరోసారి షాకిచ్చింది. వారిద్దరికి చెందిన 46.22 కోట్లరూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తుచేసింది. ఈడీ వీరిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ వేసింది.
ED Raids in Hyderabad in Delhi Liquor scam case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతున్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల ఈడీ మరోసారి సోదాలు నిర్వహించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓసారి సోదాలు నిర్వహించిన ఈడీ... తాజాగా మరోసారి సోదాలకు దిగింది.
BJP has increased aggression in the Delhi Liquor Scam which is causing political upheaval across the country. Aam Aadmi took steps to suffocate the Sarkar
ED on Casino: క్యాసినో వ్యవహారంలో విచారణను ఈడీ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే నాలుగురోజులపాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన అధికారులు..పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు.
Chikoti Praveen: నాలుగో రోజు ఈడీ ఎదుట చికోటి ప్రవీణ్ హాజర్యయారు. చికోటి ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా విదేశాల్లో క్యాసినో ఆడితే అక్కడి డబ్బుని ఇక్కడికి తీసుకొచ్చారా..
Chikoti Praveen: క్యాసినో అంశంలో మూడోరోజు ఈడీ విచారణ కొనసాగుతోంది. విదేశాలకు భారీ నగదు బదిలీపై లోతుగా విచారిస్తున్నారు. హవాలా చెల్లింపులపై అధికారులు కూపీ లాగుతున్నారు. మొదటి, రెండు రోజుల్లో సుదీర్ఘంగా విచారించి ఈడీ.. మూడో రోజు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. క్యాసినో ఏజెంట్ చికోటి ప్రవీణ్, అతడి అనుచరుడు మాధవరెడ్డిలు మూడో రోజు విచారణకు హాజరయ్యారు.
ED on Casino: క్యాసినో వ్యవహారంలో తన విచారణను ఈడీ వేగవంతం చేసింది. మనీలాండరింగ్‌పై కూపీ లాగుతున్నారు. విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ED investigating Chikoti Praveen: క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ మరోసారి ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ప్రవీణ్‌ను ఈడీ అధికారులు విచారించారు. క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రవీణ్ ను అధికారులు ప్రశ్నించి, సినీ రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీశారు.
National Herald Corruption Case: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో పాటు ఢిల్లీలో మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఇప్పటికే సోనియాతో పాటు రాహుల్ గాంధీని విచారించింది.
Sanjay Rout: శివసేన అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ మనీలాండరింగ్ నిరోధక చట్టం కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రూ. 1,034 కోట్లు విలువ చేసే పాత్రాచాల్ భూ కుంభకోణం కేసులో.. సంజయ్ రౌత్‌ను ఆదివారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Duplicate Bills Scam: హైదరాబాద్‌లో ఈడీ వరుస దాడులు జరిపింది. తార్నాకలోని ఓ రైల్వే కాంట్రాక్టర్ ఇంట్లో తనిఖీలతో వంద కోట్ల స్కాం వెలుగు చూసింది. నకిలీ బిల్లులతో వందకోట్ల స్కాంకు పాల్పడినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.