KT Rama Rao Slams To Revanth Reddy ACB Investigation: ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్న తమను అపేందుకు.. రైతు భరోసాపై కాంగ్రెస్ చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
KTR Clears Formula E Car Race No Corruption: అవినీతి లేనప్పుడు ఫార్ములా ఈ కారు రేసులో కేసు ఏమిటి? అని.. రేవంత్ రెడ్డి తనను జైలుకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ప్రకటించారు. తాను చేసిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
KTR Clears Here No Corruption In Formula E Car Race: 'ఫార్ములా-ఈ కేసులో అవినీతి లేనప్పుడు కేసు ఏమిటి? రేవంత్ రెడ్డి ప్రయత్నమంతా నన్ను జైలుకు పంపించడమే లక్ష్యం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మరెన్నడూ లేనట్టు ఈడీ దూకుడుగా వెళ్తోందని తెలిపారు.
No More Releif To Kalvakuntla Kavitha In Delhi Liquor Policy: తెలంగాణ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. ఆమెను వర్చువల్‌గా కోర్టుకు హాజరుపరచగా మరోసారి రిమాండ్ పొడిగించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఉపశమనం కలగలేదు. మరికొన్నాళ్లు కవిత తిహార్ జైలులో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
CBI Issues Non Bailable Warrant To Vijay Mallya On Rs 180 Crore Loan Default Case: భారతదేశంలో లిక్కర్ కింగ్‌గా పేరు పొందిన కింగ్ ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. అతడిపై నాన్ బెయిలబుల్ వారంటీని సీబీఐ జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో పారిపోయిన విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ED Arrested DC Venkatrami Reddy: డీసీ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డితో మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. బ్యాంకుల నుంకి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరుపరించి.. అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.
Pilot Rohit Reddy : డ్రగ్స్ కేసులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డికి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు రానున్నాడు.
ED case on Sukesh Gupta : మనీలాండరింగ్ కేసులో ఎంబీఎస్ జువెల్లరీ అధినేత సుఖేష్ గుప్తాను ఈడీ కోర్టులో హాజరుపర్చనుంది. భారీగా బంగారాన్నీ సీజ్ చేసినట్టు తెలుస్తోంది.
TRS MLA: కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని రోజులుగా తెలంగాణలో దూకుడు పెంచాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ దాడులు కలకలం రేపాయి. పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏతో పాటు ఈడీ ముమ్మర తనిఖీలు చేసింది. కేంద్ర సంస్థల దాడులన్ని టీఆర్ఎస్ నేతల టార్గెట్ గానే సాగుతున్నాయి.
TRS MLA: తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కలకలం రేపుతున్నాయి. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే రెండవరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాజకీయ వ్యూహాల్లో దిట్ట అంటుంటారు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్ఠం. అదే సమయంలో ఆయన ఏం చేసినా దానికో పొలిటికల్ లెక్క ఉంటుందనే వాదనలు ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఆయన తీసుకునే నిర్ణయాలు ఇతర పార్టీలకు పరేషాన్ చేస్తాయి
Agrigold case: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.