Rathyatra vs Bike Rally: దేశం మొత్తం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వైపు చూస్తోంది. మరో 2-3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే దీనికి కారణం. బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ, మరోసారి పట్టు నిలుపుకునేందుకు టీఎంసీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
Election commission: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటన కొనసాగుతోంది. పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ని పర్యటిస్తున్న ఆయన..ఏకగ్రీవాలపై స్పందించారు.
Tamil nadu: అవినీతి ఆరోపణలపై జైలుశిక్ష అనుభవించి విడుదలైన తమిళ చిన్నమ్మ శశికళ కొత్త వ్యూహం పన్నుతున్నారు. ఆరేళ్ల నిషేధాన్ని తొలగించుకునేందుకు ఆమె చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా..లేదా..
Kamal haasan: తమిళనాట ఎన్నికల వేడి ప్రారంభమైపోయింది. రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ హల్చల్ చేస్తున్నారు. ఎంజీఆర్‌కు రాజకీయ వారసుడిని తానే అంటున్నారు.
Ghmc Mayor Elections process: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కపార్టీకి మెజార్టీ రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ అధికారంలో వస్తుందనేది పక్కనబెడితే..అసలు మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకోవల్సిన అంశం.
High Court of Telangana | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఎన్నికల కౌంటింగ్ సరికొత్త మలుపుతిరిగింది. కొద్ది రోజుల క్రితం బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా స్టాంపుతో ఏ గుర్తు వేసినా ఓటేసినట్లుగానే పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం సర్క్యూలర్ జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( GHMC Elections 2020 ) ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ను నిలువరించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. చివరిసారి 2016 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఏ పార్టీకి కూడా హైదరాబాద్ ప్రజలు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు.
GHMC Election 2020 Counting: ప్రతిష్ఠాత్మకంగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు.
GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ లో అసలేం జరిగింది. ముఖ్యంగా చివరి గంటలో ఏమైంది. కేవలం గంట వ్యవధిలో పోలింగ్ శాతం ఎలా పెరిగింది. ఇప్పుడీ ప్రశ్నలే ఆసక్తి రేపుతున్నాయి.
GHMC Elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల చివరిరోజు నగరం కాషాయమయమైంది. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో కేంద్ర మంత్రి అమిత్ షా రోడ్ షో..పార్టీకు కొత్త ఉత్సాహాన్ని నింపినా..మధ్యలోనే ఆగిపోయింది. కారణమిదే..
Greater Hyderabad Muncipal Elections | గ్రేటర్ లో ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. నామినేషన్స్ వేయడానికి చివరి తేదీని నవంబర్ 20,2020 గా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) నిర్వహణపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి (Mekapati Goutham Reddy)గౌతమ్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరోసారి కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణుల నుంచి హెచ్చరికలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమేనని మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
కరోనా సంక్షోభం, వరదల ప్రభావం వల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికలను (bihar assembly elections 2020) వాయిదా వేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని తోసిపుచ్చింది.
Delhi Assembly Polls | ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ హామీ అరవింద్ కేజ్రీవాల్‌ను చిక్కుల్లో నెట్టింది. బీజేపీ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒకరి కంటే ఎకరు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.