Snake viral news: ఏపీలో వరదలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదల్లో పాములు ఇళ్లలోకి వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, కొల్లేరు సరస్సులో పరిధిలో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Eluru Rape incident: ఏపీలో ఘోరం చోటుచేసుకుంది. కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం వచ్చిన భార్యభర్తలపై దాడి చేసిన కీచకులు. భర్తను చితక్కొట్టి, భార్యపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఏలూరిజిల్లాలోని తిరుమలపాలెంలో ఉద్రికత్త నెలకొంది. టీడీపీ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
Eluru Crime News: ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలంలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పిల్లలు పుట్టరని తన ఇద్దరు కుమార్తెలను రెండో భర్తకు అప్పగించింది. వారితో పిల్లలను కనేలా భర్తను ఒప్పించింది. వినడానికే జుగుప్సాకరంగా ఉంది ఆ తల్లి ప్రవర్తన.
ప్రేమ పేరుతో చాలా మంది యువకులు యువతులను వేధిస్తుంటారు. ఇలానే ఏలూరులో ఒక యువకుడు ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిని టార్చర్ చేయటం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా..
Python Vial Video, Eluru Peoples Killed 5 Pythons in Paddy Field. నిత్యం కోళ్లను తింటున్న ఐదు కొండచిలువలను శనివారం ఉదయం ఏలూరు జిల్లా వాసులు హతమార్చారు.
TNSF Leaders Protests: ఏలూరు జిల్లాలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పోరు బాట పట్టారు. సంక్షేమ హాస్టల్స్ లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టిఎన్ఎస్ఎఫ్ నేతలు రోడ్లపై భిక్షాటన చేశారు.
Godavari Floods: గోదావరి ఉగ్ర రూపం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో..ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు.
CM Jagan Review on Floods: ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Godavari Floods: గత 3 రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉగ్ర రూపం దాలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే ఆకస్మికంగా భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. పోలవరం స్పిల్ వే దగ్గర గోదావరి నీటిమట్టం 29.4మీటర్లకు చేరింది.
A 9-year-old boy who accidentally fell into a borehole in Gundugolanu ditch of Dwarakathirumala mandal of Eluru district and finally survived the accident with the help of local youth
ఏపీలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యాన్ని విలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.