Revanth Reddy on Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అదిరిపోయే ప్రకటన చేశారు.
Telangana Talli Idol: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటలకు సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది.
Telangana Politics: ఏదైనా రాష్ట్రానికి ఒక తల్లి మాత్రమే ఉంటారు. అలాగే రాష్ట్ర గీతం కూడా ఒకటే ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే సంస్కృతి నడుస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం పరిస్ధితులు ఇందుకు విరుద్దంగా కనిపిస్తున్నాయి. ఒక రాష్ట్రానికి ఇద్దరేసి తల్లులు ఏంటనే ఆసక్తికర చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. గతంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ సంస్కృతి లేదా..! ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆవిష్కరించబోతున్న విగ్రహంలో అసలైన తెలంగాణ తల్లి ఉన్నారా.. ఇంతకీ తెలంగాణలో తల్లి విగ్రహంపై రెండు పార్టీల వాదనలు ఎలా ఉన్నాయి..!
Senior Congress leader Siddaramaiah is set to be next Karnataka CM. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
CM KCR meets Delhi Chief Minister Kejriwal. It seems that there was a discussion between them on issues like national politics, central government policies and so on.
డీబీటీ ద్వారా ఇకపై ఇచ్చే ఉచిత విద్యుత్ డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని హామీయిచ్చారు. దీంతో బిల్లులు అన్నీ ఇకపై రైతులే నేరుగా చెల్లిస్తారని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా విద్యుత్ సేవల్లోని నాణ్యతను రైతులు నేరుగా ప్రశ్నిస్తారని అభిప్రాయపడ్డారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
భారత్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనాసాగుతూనే ఉంది. నిత్యం 90వేలకు పైగా కరోనా కేసులు, 1100లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమావేశం కానున్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చెప్పదలుచుకున్నారో.. ఖరాఖండిగా చెప్పేస్తారు. అందుకే ఆయన తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తారు ఎప్పుడూ తనదైన స్టైల్లో సినిమాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా.. పేరు గడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.