Viral Video Of Rahul Gandhi playing badminton: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోకు జత చేసిన కామెంట్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఓ ఇండోర్ కోర్టులో చుట్టూ కొంతమంది పార్టీ నాయకులు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు చూస్తూ ఉండగా రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది.
Punjab Next CM Bhagwant Mann Viral Video: ''పంజాబ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత మత్తులో కాబోయే సీఎం భగవంత్ మాన్'' అనే క్యాప్షన్‌తో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో భగవంత్‌మాన్ తాగిన మత్తులో కనిపిస్తున్నారు. నడిచేందుకూ ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను జాగ్రత్తగా తోటి నాయకులు కారులో ఎక్కించిన వీడియో అది.
Difference between fake notes and original notes: ఇటీవల కాలంలో 500 రూపాయల నోటు (Rs 500 notes latest news) విషయంలో కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (దీనినే సెక్యురిటీ థ్రెడ్ అని కూడా అంటారు) ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ ప్రతిమకు దగ్గరిగా ఉన్నట్లయితే, ఆ నోటు చెల్లదు అని.
Social Media: సోషల్ మీడియా ప్రచారం పెద్ద సమస్యగా మారింది. కారణం సోషల్ మీడియా ద్వారా సగం అసత్య ప్రచారమే జరగడం. కరోనా సంక్రమణ సమయంలో అసత్య ప్రచారంలో ఏయే దేశాలు ముందున్నాయనే విషయంలో ఆసక్తికరమైన అధ్యయనం కూడా జరిగింది.
Anti-Sex beds at Tokyo Olympics village, fact check: టోక్యో: టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న ఒలింపిక్స్ విలేజ్‌లో శృంగార కార్యకలాపాలను నిరోధించడానికి (To avoid sex) ఆటగాళ్ల గదుల్లో కార్డుబోర్డుతో తయారుచేసిన తక్కువ సామర్థ్యం కలిగిన బెడ్స్‌ను ఏర్పాటు చేశారు అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Covid19 Compensation: కోవిడ్19 వైరస్‌తో మరణించిన కుటుంబాలకు భారీ ఆర్ధిక సహాయం. నిర్దేశిత నమూనాలో దరఖాస్తు చేసుకోండిలా..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ప్రచారం సాగుతోంది. మరి ఇది ఎంతవరకూ నిజం..ఆర్ధిక సహాయం మాటేంటి..
Face Mask Side Effects : కోవిడ్19 నిబంధనలు పాటించడం, అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడమే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముఖానికి మాస్కులు ధరించకపోతే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిసిందే. ఈ క్రమంలో ముఖానికి మాస్కులు ధరించడంపై గత ఏడాది నుంచి కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
Fact Check: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆసుపత్రి పాలవుతుండటంతో వ్యాక్సిన్ అంటే ప్రజలకు భయమేర్పడింది. అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటే 7 లక్షల మంది చనిపోతారని బిల్‌గేట్స్ అన్నట్టుగా వార్త వైరల్ అవుతోంది. ఏది నిజం..ఏది కాదు..
Fact check: ఓ వైపు కరోనా వైరస్‌తో జనం వణికిపోతుంటే..మరోవైపు కొత్త కరోనా వైరస్ విజృంభిస్తుంటే..వ్యాక్సిన్‌తో ప్రమాదమంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
Fact Check : తమిళనాట ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పేరేంటి..గుర్తేంటి. ఈ విషయంలో వివిధ రకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. అన్ని ఊహాగానాలపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు.
Fact Check | ఇది డిజిటల్ యుగం నిజం తలుపు దాటే ముందు అబద్ధం కిటికీలోంచి వేగంగా వెళ్లిపోతుంది అన్నట్టు అసత్య ప్రచారాలు నిజమైన వార్తల కన్నా వేగంగా దూసుకెళ్తుంటాయి
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ చేస్తున్న కసరత్తు దాదాపు పూర్తయి వచ్చింది. ఇంతకీ ఎన్ని జిల్లాలు ఏర్పడుతున్నాయి ? 32 కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయా ?
తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ముస్లిం రెస్టారెంట్ .. హిందూ ముస్లింలకు వేర్వేరు బిర్యానీ సరఫరా చేస్తోంది. ఆ రెస్టారెంట్ పేరు మాషా అల్లాహ్.. రెస్టారెంట్. ముఖ్యంగా ఇందులో హిందువులకు వేరుగా.. ముస్లింలకు వేరుగా బిర్యానీ వండుతున్నారు. హిందువులకు సరఫరా చేసే బిర్యానీలో కుటుంబ నియంత్రణ మాత్రలు కలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.