CM Jagan: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తూ..వారికి భరోసాను ఇస్తున్నారు. తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
Sriramsagar project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 18 గేట్లను ఎత్తి..ఇన్ ఫ్లో మొత్తం దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 70 టీఎంసీల వరకూ నీరుంది.
Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
CM Jagan: గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు,ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు.
Kavitha on Rahul Gandhi: త్వరలో తెలంగాణకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రానున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.
Congress MP Revanth Reddy writes Letter to PM Modi over Floods. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
CM Kcr: తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు.
Godavari River Floods : హైదరాబాద్ జులై 14: గోదావరి ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద ముప్పు అధికంగా ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
CM Jagan Review on Floods: ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
AP Flood: తెలుగు రాష్ట్రాల్లో వరుణ దేవుడు శాంతించడం లేదు. గత మూడురోజులుగా ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.
Godavari Floods: అఖండ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలంలో 54 అడుగులకు చేరువలో ఉన్న గోదావరి వరద..మూడు ప్రమాద హెచ్చరికల్ని దాటేసింది.
Godavari Floods: గోదావరి నదికి భారీ వరద పోటెత్తుతోంది. నదీ పరివాహక ప్రాంతంల కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక దిశగా..భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.