Godavari Floods: తెలుగు రాష్ట్రాలను వరణుడు వదలడం లేదు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి మరోసారి మహోగ్రరూపం దాల్చింది
Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని చంద్రబాబు.. తాజాగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచాయి. పోటాపోటీ కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నాయి. పార్టీలు నేతల, దూకుడుతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
Chandrababu Bhadrachalam: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ముంపు గ్రామాలను ఆయన పరిశీలించనున్నారు.చంద్రబాబు భద్రాచలం టూర్ వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని తెలుస్తోంది.
Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి వరద ప్రాంతాల పర్యటనలో ఊహించని ప్రమాదం జరిగింది. చంద్రబాబు తృటిలో త్పపించుకున్నారు. మరికొందరు టీడీపీ నేతలు గోదావరిలో పడిపోయారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి గోదావరిలో పడిపోయిన టీడీపీ నేతలను రక్షించారు.
Kaleshwaram Pumps: గోదావరి వరదలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తడంతో పాటు రాజకీయంగా కొత్త వివాదాలకు కారణమవుతున్నాయి. భద్రాచలం సహా వందలాది గ్రామాలు నీట మునగడం వివాదమవుతోంది. పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం ముంపుకు గురవుతుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు.
CM Jagan: ఏపీలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు నీటి ప్రవాహం రెట్టింపు అవుతోంది. ఈక్రమంలో వరద పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
CM Jagan: గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇన్ఫ్లో పెరగడంతో దిగువకు నీటిని వదులుతున్నారు.
Telangana EAMCET 2022: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించిన అధికారులు.. వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రేపు మరియు ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు.. జులై 18, 19, 20 న జరిగే ఎంసెట్ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.