English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Kodali Nani

Kodali Nani

Kodali Nani Offers Bald Hair To Lord Tirumala Venkateshwara Swamy
Kodali Nani Oct 27, 2025, 03:40 PM IST
Kodali Nani: గుండు చేయించుకున్న కొడాలి నాని.. గుర్తుపట్టారా ఈయనను
Kodali Nani Offers Bald Hair In Tirumala: నిత్యం తన వ్యాఖ్యలతో రాజకీయంగా హల్‌చల్‌ చేసే వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి కొడాలి నాని గుండు చేయించుకున్నారు. ఎప్పుడూ గడ్డంతో ఉండే కొడాలి నాని మొత్తం గుండు చేయించుకుని కనిపించడంతో అతడిని గుర్తుపట్టలేకపోతున్నారు. అతడి వెంట మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఉన్నారు.
Kodali Nani: ముంబై హాస్పిటల్ లో వైసీసీ నేత కొడాలి నానికి కొనసాగుతున్న చికిత్స..
Kodali Nani Treatment in Mumbai Hospital Apr 4, 2025, 10:52 AM IST
Kodali Nani: ముంబై హాస్పిటల్ లో వైసీసీ నేత కొడాలి నానికి కొనసాగుతున్న చికిత్స..
Kodali Nani Treatment: మాజీ మంత్రి, YCRCP నేత మాజీ మంత్రి  కొడాలి నాని  ముంబైలోని ఏషియన్‌ హార్ట్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో  కోలుకుంటున్నారు.  కొడాలి నాని కొన్ని రోజుల పాటు ఐసీయూలో డాక్లర్ట పర్యవేక్షణలో ఉండనున్నారు.  ఆయన అవయవాలన్నీ బాగా స్పందిస్తున్నాయని డాక్టర్లు ధ్రువీకరించారని సమాచారం. మరో నెల రోజుల పాటు నాని ముంబైలోనే ఉంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.
Kodali Nani Admitted In AIG Hospital
Kodali Nani Mar 26, 2025, 01:40 PM IST
కొడాలి నానికి గుండెపోటు!
Kodali Nani Admitted In AIG Hospital
Kodali Nani: మాజీ మంత్రి కొడాలినానికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..
Kodali Nani Mar 26, 2025, 10:15 AM IST
Kodali Nani: మాజీ మంత్రి కొడాలినానికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..
Kodali nani:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. వెంటనే సన్నిహితులు ఆస్పత్రికి తరలించారు.  
Vallabhaneni Vamshi: జూ. ఎన్టీఆర్ స్నేహం.. వంశీ, కొడాలి నాని టార్గెట్ చేశారా..!
Vallabhaneni Vamsi Feb 20, 2025, 07:39 AM IST
Vallabhaneni Vamshi: జూ. ఎన్టీఆర్ స్నేహం.. వంశీ, కొడాలి నాని టార్గెట్ చేశారా..!
Vallabhaneni Vamshi: తెలుగు దేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ విచారణ నేడు విచారించనున్నారు. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఇప్పటికే కోర్టులో కస్టడీ పిటిషన్  దాఖలు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం వల్లనే వీళ్లు తెలుగు దేశం పార్టీకి టార్గెట్ అయ్యారా అంటే ఔననే అంటున్నారు.
 RK ROJA: ఫైర్ బ్రాండ్‌ లీడర్లకు ఏమైంది!
YS Jagan Dec 25, 2024, 01:00 PM IST
RK ROJA: ఫైర్ బ్రాండ్‌ లీడర్లకు ఏమైంది!
Ycp leaders Silent ofter elction: వైసీపీలో ఆ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్లకు ఏమైంది..! పార్టీ అధికారంలోకి ఉండగా.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారు..! అటు సొంత నియోజకవర్గాలకు కూడా ఎందుకు ముఖం చాటేశారు..! పార్టీ అధినేత ఆదేశించినా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్న నేతలెవరు..!
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు బిగ్ షాక్..
Kodali Nani Oct 22, 2024, 12:21 PM IST
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు బిగ్ షాక్..
Kodali Nani: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి పుట్టినరోజు సంరద్బంగా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  
RK Roja Arrest: ఆడుదాం ఆంధ్రాలో అవినీతి.. ఆర్‌కే రోజా అరెస్ట్‌కు రంగం సిద్ధం?
RK Roja Selvamani Aug 17, 2024, 11:07 AM IST
RK Roja Arrest: ఆడుదాం ఆంధ్రాలో అవినీతి.. ఆర్‌కే రోజా అరెస్ట్‌కు రంగం సిద్ధం?
RK Roja Selvamani Adudam Andhra: గత ప్రభుత్వంలో మంత్రిగా హల్‌చల్‌ చేసిన ఆర్‌కే రోజా అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు ధర్మాన కృష్ణ దాస్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Chandrababu: నెక్ట్స్‌ టార్గెట్‌ కొడాలి నాని.. చంద్రబాబు గుడివాడ పర్యటనపై ఉత్కంఠ
Chandrababu Naidu Aug 13, 2024, 11:15 PM IST
Chandrababu: నెక్ట్స్‌ టార్గెట్‌ కొడాలి నాని.. చంద్రబాబు గుడివాడ పర్యటనపై ఉత్కంఠ
Chandrababu Naidu Next Target Kodali Nani: గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన కొడాలి నాని లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన నానిని మరింత దెబ్బతీసేందుకు గుడివాడలో ఆయన పర్యటిస్తున్నారని సమాచారం.
Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
Kodali Nani Jun 21, 2024, 02:47 PM IST
Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
Kodali nani: వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కోడాని నానికి ఊహించని షాక్ ఎదురైంది. ఇటీవల ఏపీలో మాజీ వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకొవాలంటూ సీఎం చంద్రబాబుతో పాటు,అనేక మంది నాయకులను వరుసగా భేటీ అవుతున్నారు.
Kodali Nani: సోఫాలో కుప్పకూలిపోయిన కొడాలి నాని.. ఓటమి భయంతో అస్వస్థత?
Kodali Nani May 23, 2024, 06:55 PM IST
Kodali Nani: సోఫాలో కుప్పకూలిపోయిన కొడాలి నాని.. ఓటమి భయంతో అస్వస్థత?
Kodali Nani Collapsed In His House: ఆంధ్రప్రదేశ్‌లో కీలక స్థానమైన గుడివాడ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి మరోసారి కొడాలి నాని గెలుస్తాడా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో నాని అస్వస్థతకు గురవడం కలకలం రేపింది.
Kodali Nani: జూన్‌ 4 తర్వాత ఏపీలో చంద్రబాబు కనిపించడు: కొడాలి నాని జోస్యం
Kodali Nani Mar 27, 2024, 07:13 PM IST
Kodali Nani: జూన్‌ 4 తర్వాత ఏపీలో చంద్రబాబు కనిపించడు: కొడాలి నాని జోస్యం
Kodali Nani Fire On Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vangaveeti Radha: వంగవీటి రాధా వైసీపీలో చేరడం ఖాయమేనా, పోటీ ఎక్కడ్నించి
Vangaveeti Radha Jan 12, 2024, 02:12 PM IST
Vangaveeti Radha: వంగవీటి రాధా వైసీపీలో చేరడం ఖాయమేనా, పోటీ ఎక్కడ్నించి
Vangaveeti Radha: ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కడం లేదు. తాగాజా మరో కీలకనేతపై దృష్టి సారించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kodali Nani New Look
Kodali Nani Dec 28, 2023, 03:20 PM IST
గడ్డం లేకుండా కొడాలి నాని లుక్ అదుర్స్
Kodali Nani New Look
Kodali Nani: చిరంజీవిని నేను విమర్శించలేదు.. అసలు కారణం చెప్పిన కొడాలి నాని
AP News Aug 22, 2023, 09:38 PM IST
Kodali Nani: చిరంజీవిని నేను విమర్శించలేదు.. అసలు కారణం చెప్పిన కొడాలి నాని
Kodali Nani On Chiranjeevi: చిరంజీవిని తాను విమర్శించిన టీడీపీ, జనసేన నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. తన మాటలను వక్రీకరించారని చెప్పారు. చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.   
Kodali Nani: ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరారు.. చంద్రబాబుకు 2024 ఎన్నికలే లాస్ట్: కొడాలి నాని జోస్యం
AP News Aug 7, 2023, 06:42 PM IST
Kodali Nani: ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరారు.. చంద్రబాబుకు 2024 ఎన్నికలే లాస్ట్: కొడాలి నాని జోస్యం
Kodali Nani On Chadrababu Naidu: పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రం కట్టాల్సి ఉండగా.. చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు కొడాలి నాని. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలాగా వాడుకున్నారని ప్రధాని మోడీ అన్నారని ఆయన గుర్తు చేశారు.   
AP Minister Roja, Kodali Nani, Perni Nani seen together in a meeting
AP Minister Roja Jul 27, 2023, 03:20 AM IST
AP Minister Roja, Kodali Nani : కొడాలి నానితో కలిసి రోజా హల్‌చల్
AP Minister Roja, Kodali Nani : కొడాలి నానితో కలిసి రోజా హల్‌చల్
Tarakaratna Wife: భర్త చివరి కోరిక తీర్చేందుకు రంగంలోకి అలేఖ్య రెడ్డి.. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా?
AP News May 6, 2023, 06:08 PM IST
Tarakaratna Wife: భర్త చివరి కోరిక తీర్చేందుకు రంగంలోకి అలేఖ్య రెడ్డి.. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా?
Tarakaratna Wife Alekhya Reddy in to Politics: అనూహ్యంగా నందమూరి తారకరత్న మరణించడంతో ఆయన చివరి కోరిక తీర్చేందుకు ఆయన భార్య అలేఖ్య రెడ్డి రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. 
Rajini vs Ysrcp: రాజకీయ దుమారం రేపుతున్న రజినీ వ్యాఖ్యలు, వైసీపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Andhra Pradesh May 1, 2023, 10:52 AM IST
Rajini vs Ysrcp: రాజకీయ దుమారం రేపుతున్న రజినీ వ్యాఖ్యలు, వైసీపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Rajini vs Ysrcp: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏపీలో వేడి పుట్టించాయి. సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య వైరాన్ని సృష్టించాయి. రజనీ కాంత్ అభిమానులు వర్సెస్ వేసీపీ నేతల వార్‌కు దారి తీస్తోంది.
Andhrawala Audio Release: ‘ఆంధ్రావాలా’ గాయాన్ని రేపిన కొడాలి నాని.. అది మీ బతుకు అంటూ ఎన్టీఆర్ ను ఆడుకుంటున్న మెగా ఫాన్స్!
Movie News Apr 14, 2023, 10:12 PM IST
Andhrawala Audio Release: ‘ఆంధ్రావాలా’ గాయాన్ని రేపిన కొడాలి నాని.. అది మీ బతుకు అంటూ ఎన్టీఆర్ ను ఆడుకుంటున్న మెగా ఫాన్స్!
Andhrawala Audio Release Dispute: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్టర్గా వ్యవహరించిన ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ ఈవెంట్ గురించి కొడాలి నాని చేసిన కామెంట్లు కొత్త దుమారానికి దారి తీసింది. 
  • 1
  • 2
  • 3
  • 4
  • Next
  • Last »

Trending News

  • KTR Press Meet: ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ తర్వాత కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
    KT Rama Rao

    KTR Press Meet: ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ తర్వాత కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

  • Sun Transit 2026: సూర్యుడి త్రిగుణ సంచారం ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి బంపర్‌ డబ్బు.. ఊహించని బెనిఫిట్స్‌!
    Sun Transit 2027
    Sun Transit 2026: సూర్యుడి త్రిగుణ సంచారం ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి బంపర్‌ డబ్బు.. ఊహించని బెనిఫిట్స్‌!
  • KTR: సిట్‌ నోటీసులపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు
    KT Rama Rao
    KTR: సిట్‌ నోటీసులపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు
  • Harish Rao:  ఏ పొక్కలో దాక్కున్న వదలం..  అధికారులకు  హరీష్ రావు మాస్ వార్నింగ్..
    Harish Rao
    Harish Rao: ఏ పొక్కలో దాక్కున్న వదలం.. అధికారులకు హరీష్ రావు మాస్ వార్నింగ్..
  • KTR On Kavitha: కవితకు తొలిసారి KTR మాస్ కౌంటర్..
    KTR
    KTR On Kavitha: కవితకు తొలిసారి KTR మాస్ కౌంటర్..
  • Harish Rao: రెండెళ్లు దాటిన ఇంకా లీకు రాజకీయాలేనా..?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
    Harish Rao
    Harish Rao: రెండెళ్లు దాటిన ఇంకా లీకు రాజకీయాలేనా..?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
  • Srinath:'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌లో  ఓ హీరోగా ఛాన్స్ కొట్టేసిన రష్మిక బ్రదర్..
    Srinath Maganti
    Srinath:'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌లో ఓ హీరోగా ఛాన్స్ కొట్టేసిన రష్మిక బ్రదర్..
  • PM Kisan: రైతులకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పీఎం కిసాన్‌ సహాయం డబ్బుల్‌ డబుల్‌
    PM Kisan Yojana
    PM Kisan: రైతులకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పీఎం కిసాన్‌ సహాయం డబ్బుల్‌ డబుల్‌
  • Changing Rules of Hiring: నియామకాల్లో మారుతున్న రూల్స్‌.. వేగంగా తెలివైన, వ్యూహాత్మక ఉద్యోగుల భర్తీ..
    Changing Rules of Hiring
    Changing Rules of Hiring: నియామకాల్లో మారుతున్న రూల్స్‌.. వేగంగా తెలివైన, వ్యూహాత్మక ఉద్యోగుల భర్తీ..
  • AI in Hiring: హైరింగ్‌లో AI ఇక ప్రయోగ దశలో లేదు.. ఇది ఇప్పుడు అత్యవసరంగా మారింది
    Ai In Hiring
    AI in Hiring: హైరింగ్‌లో AI ఇక ప్రయోగ దశలో లేదు.. ఇది ఇప్పుడు అత్యవసరంగా మారింది

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x