Long Hair Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా పెంచుకోవాలిని అనుకుంటారు. ప్రస్తుతం చాలా మంది జుట్టును పొడవుగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను కూడా వాడుతున్నారు.
Benefits Of Cucumber For Hair: దోసకాయ ఆరోగ్యానికి చాలా ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతుంది.
Hair Packs: మహిళలు ఎక్కువగా జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. కొంతమందికి జుట్టు ఎదగక..మరి కొద్దిమందికి జుట్టు రాలడం, ఇంకొంతమందికి జుట్టు పల్చగా ఉండటం. కొన్ని రకాల వంటింటి చిట్కాలతో ఈ సమస్యల్నించి సులభంగా గట్టెక్కవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు
Hair Care Tips: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టును వివిధ రకాలు స్టైలలో మార్చుకుంటున్నారు. అయితే ఇలా మార్చుకునే క్రమంలో హానికరమైన ప్రోడక్ట్స్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా మహిళలు జుట్టు నిటారుగా ఉంచడానికి హెయిర్ స్ట్రెయిట్నర్ వంటి పరికరాలు వినియోగిస్తున్నారు.
Hair Root Pain: మారుతున్న జీవన శైలి కారణంగా ప్రతి నలుగురిలో ఒకరు జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంతే కాకుండా తలలోని రూట్స్ వద్ద నొప్పి రావడం వంటి వివిధ రకాల సమస్యలు ఎదురవుతున్నాయి.
Onion Hair Growth Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టును అందంగా ఉంచుకోవాలనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రస్తుతం చాలా మంది జుట్ట రాలడం, తెల్ల జుట్టు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పొడవాటి జుట్టు ఉన్న స్త్రీలు, జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవటం ప్రస్తుతం కొంచెం కష్టంగా మారుతుంది.
Neem Dandruff: జుట్టులోని చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని చిట్కాలు పాటించినా చుండ్ర సమస్య పోవడం లేదా? అయితే ఈ వేప చిట్కాలను పాటించండి. వేపతో తయారు చేసిన కొన్ని మిశ్రమాల వల్ల డాండ్రఫ్ తగ్గిపోతుంది. అదెలాగో తెలుసుకోండి.
Hair Growth Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ధ్యాస అంతా జుట్టు మీదే ఉంది. జుట్టు రాలకుండా ఎలా కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ అనేక టిప్స్ పాటిస్తుంటారు. కానీ, జుట్టు నిగనిగలాడాలంటే, దట్టంగా పెరగాలంటే మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే జుట్టు దృఢంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Hair Loss: How To Stop Hair Fall At Home: హెయిర్ లాస్ అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న సమస్య. పురుషులతో పాటు స్త్రీలు ఈ సులువైన చిట్కాలు పాటించడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యను అధిగమించడంతో పాటు మీ జుట్టును పటిష్టంగా చేసుకోవచ్చు.
Winter Tips: చలికాలం వస్తే చర్మం పొడిబారిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చర్మంతో పాటు జుట్టు కూడా పొడిబారిపోతుంది.
Health Tips | ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. జుట్టు రాలడం తగ్గడానికి వంటింటి చిట్కాలు అమలు చేస్తుంటారు.
Protein Hair Mask: ఈ రోజు మీకు ఇంట్లో ఉంటూనే సులభంగా తయారుచేసే ఒక హెయిర్ మాస్క్‌ను పరిచయం చేయబోతున్నాం. దీన్ని ఎలా తయారు చేయాలో వివరించబోతున్నాం. ఈ మాస్క్ మీ జుట్టుకు ప్రాణం పోస్తుంది. మరి చదివేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.