Hanuma Vihari Instagram Post: టీమిండియా ప్లేయర్ హనుమా విహారి చేసిన పోస్ట్ సంచలనం రేకెత్తిస్తోంది. ఓ రాజకీయ నేత వల్లే తన కెప్టెన్సీ పోయిందంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఆంధ్రా టీమ్‌లో తనకు అవమానం జరిగిందని.. మళ్లీ ఆ జట్టుకు ఆడబోనని స్పష్టం చేశాడు.
Hanuma Vihari Ranji Team: టీమిండియా ప్లేయర్ హనుమ విహారి ఆంధ్రా జట్టుకు గుడ్‌బై చెప్పాడు. ఈ సీజన్ నుంచి మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. అయితే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Hanuma Vihari bats left-handed after Injury in Ranji Trophy 2023. ఆంధ్రా కెప్టెన్ అయిన హనుమా విహరి మణికట్టు గాయం లెక్కచేయకుండా లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేశాడు.
IND vs SL 1st Test Playing 11 is Out: మరికొద్ది సేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌తో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IND Playing 11 vs SL 1st Test: అజింక్య రహానే బ్యాటింగ్ చేసే ఐదో స్థానంకు తెలుగు ఆటగాడు హనుమ విహారి, యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నారు. లంకపై టీ20ల్లో పరుగుల వరద పారించిన శ్రేయస్‌కే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.
Rahane-Pujara likely to be Replaced With Vihari-Gill: టీమిండియా సీనియర్ టెస్ట్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారాలను శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు బీసీసీఐ దూరం పెట్టింది. ఈ రెండు స్థానాలకు శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు.
మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు సెంచూరియన్‌లో ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. భారత్ అయిదుగురు బౌలర్లు, అయిదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. తొలి టెస్ట్ కోసం బరిలోకి దిగే తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.
తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఐదవ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. అజింక్య రహానే, హనుమ విహారిలలో ఒకరికే అవకాశం దక్కనుంది. ఈ అంశంపై టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై స్పందించాడు.
Gavaskar On Vihari: న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా బ్యాటర్ హనుమ విహారి ఎంపిక కాకపోవడానికి గల కారణాన్ని తెలిపారు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Gavaskar on Vihari). విహారి గత కొన్ని నెలలుగా క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారని అభిప్రాయపడ్డారు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచకప్ పై స్పందించాడు. తాను ఎంపిక కానుందుకు బాధగా ఉందని..అయితే ఒక్కసారి జట్టులో స్థానం దక్కకనంత మాత్రాన అంతా ముగిసిపోయినట్లు కాదని పేర్కొన్నాడు.
రేపు గురువారం నుంచి రాజ్ కోట్ వేదికగా వెస్ట్ ఇండీస్‌తో ఆడనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం 12 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి సమయం దగ్గర పడుతోంటే, ఇంకా జట్టు సభ్యులను ప్రకటించకపోవడం ఏంటని వినిపించిన విమర్శలకు బీసీసీఐ ఈ ప్రకటనతో సమాధానం ఇచ్చింది. ఈ జాబితాలో 18 ఏళ్ల కుర్రాడు పృద్వీ షాకు సైతం చోటు లభించింది. ప్రస్తుతం అండర్ 19 జట్టుకు కెప్టేన్‌గా వ్యవహరిస్తున్న పృద్వీ షా ఈ టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్లుగా దిగనున్నట్టు తెలుస్తోంది.
భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య లండన్ వేదికగా జరుగుతున్న అయిదవ టెస్టు మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు హనుమ విహారి (56; 124 బంతుల్లో 7×4, 1×6) అర్థ సెంచరీ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.