Teja Sajja: తేజ సజ్జ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన బాల నటుడు. ఇంద్ర లాంటి మెగాస్టార్ మూవీలో తన నటనతో చిన్నప్పుడే మెప్పించాడు. కాగా ఇప్పుడు ఈ హీరో చేస్తున్న హనుమాన్ సినిమాలో చిరంజీవి కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి..
Guntur Kaaram vs Hanuman:ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా మహేష్ బాబు హీరోగా చేస్తున్న గుంటూరు కారం. కాగా ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుండగా ఈ సినిమాకి పోటీగా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అయితే ఆ చిత్రాలలో ఇప్పుడు ఒక చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
Shani Dev: 2024 సంవత్సరంలో సూర్యుడు, బుధుడు, కుజ గ్రహాలతో పాటు శని గ్రహం కూడా సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి వ్యక్తి గత జీవితాల్లో మార్పులు రాబోతున్నాయి. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Gochar 2023: శని గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా భారీ లాభాలు కలుగుతాయి.
Shani Vakri 2023: శని గ్రహ తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారిపై దుష్ప్రభావాలు కలిగే, మరికొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. తిరోగమనం కారణంగా ఈ 3 రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు.
Tuesday Remedies: మంగళ దోషం ఉన్నవారు శుక్లపక్షంలోని మంగళవారం రోజున హనుమంతునికి ఉపవాసాలతో పూజ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దోషం తీరిపోయి.. ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Tuesday Hanuman Puja Vidhi: శుక్లపక్షంలోని మొదటి మంగళవారం హనుమంతుని వ్రతాన్ని చేసేవారు తప్పకుండా ఈ క్రింది జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలతో పాటు ఈ పూజా నియమాలు పాటించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది.
Telugu Movies in May 2023 సమ్మర్ సీజన్‌ను సినిమా జనాలు ఎక్కువగా వాడుకుంటారు. సమ్మర్లో పిల్లలకు సెలవులుంటాయి. ఊర్లకు వస్తుంటారు. వెళ్తుంటారు. అలా ఈ సమ్మర్లో సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఈ మే నెలలో థియేటర్లోకి వచ్చే సినిమాల జాబితా వైరల్ అవుతోంది.
Hanuman Jayanti 2023 Favourite Zodiac Signs: ఈసారి హనుమాన్ జయంతిని అత్యంత పవిత్రంగా నిర్వహిస్తున్నారు. ఈ హనుమాన్ జయంతి ఏ రాశుల వారికి మేలు చేస్తుందో చూద్దాం.
Shani Dev Mantra: శని దేవుడు గ్రహాల సంచారం చేసినప్పుడు వివిధ వాహనాలు మారుతూ సంచారం చేస్తాడు. అయితే ఈ వాహనాల్లో శని స్వారీ చేసినప్పుడు చాలా మార్పులు సంభవిస్తాయి.
Shani Ast 2023: శని గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేసింది. అయితే ఈ క్రమంలో పలు రాశులవారి జీవితాల్లో చికటి రోజులు మొదలువుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సంచారం వల్ల అనారోగ్య సమస్యలకు కూడా గురవుతారు.
Shani Dev Chalisa: శని దేవుడి చెడు ప్రభావం వల్ల పలు రాశులవారి జీవితంలో చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతే.. మరి కొన్ని రాశులవారి జీవితాల్లో మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి.
Hanuman Release in 11 languages హనుమాన్ సినిమాను ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాగా మార్చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన అప్డేట్ చూస్తే అందరికీ మతిపోతుంది. ఆదిపురుష్ సినిమా రేంజ్లో హనుమాన్ సినిమాను రిలీజ్ చేయబోతోన్నారు.
Shani Dev Effects: కొత్త సంవత్సరంలో చాలా రకాల రాశులు తమ సొంత రాశులను వదిలి ఇతర రాశిల్లోకి సంచారం చేయబోతున్నాయి. దీంతో పలు రాశులవారి జీవితంలో చాలా రకాల నష్టాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Gochar 2023 to 2025 Effect: శని గ్రహం వచ్చే నెలలో కుంభరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని ప్రభావం పలు రాశుల వారిపై తీవ్రంగా పడబోతోంది. కాబట్టి కింద పేర్కొన్న రాశుల వారు పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Shani Dev Aarti In Telugu: హిందూ మతంలో శని దేవుని ఎంతో ప్రముఖ్య కలిగి ఉంది. అంతేకాకుండా శని దేవుని చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు చర్యలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
New Controversy Over Scenes Of Adipurush: ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజైన నేపథ్యంలో ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి ఆరోపించారు. ఆ వివరాలు
Oil Astro Remedies: ఎవరి దగ్గరా చేతులు చాచని వ్యక్తి కూడా దేవుడు ముందు మోకరిల్లి తన సమస్యలు తీర్చమని ప్రార్థిస్తూ ఉంటారు. నూనెలతో చేయగలిగిన కొన్ని పరిహారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Budhwa Mangal 2022: జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారాన్ని బుద్వా మంగళ్ లేదా బడ మంగళ్ అంటారు. ఈ రోజుల్లో హనుమంతుడిని పూజించడం ద్వారా విశేష ఫలాలు లభిస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
Hanuman Pooja: మంగళవారం శ్రీరాముని పరమ భక్తుడైన హనుమాన్‌కి అంకితం చేయబడింది. ఇవాళ బజరంగబలిని ఆరాధించడం వల్ల భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఇవాళ హనుమాన్ అష్టకం పఠించడం చాలా శ్రేయస్కరం. దాని ప్రయోజనాలు..నియమాలను తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.