Prabhas About Hanuman: సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలో సినిమాలు ఫైట్ అండ్ కలెక్ట్ చేయని కలెక్షన్స్ ఈ చిత్రం కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుంది.. ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ..
Hanuman: హనుమాన్ సినిమా పొంగల్ పోటీలో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రావడమే కాదు.. అందరి అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విజేతగా నిలిచి సంచలనం రేపింది. రిలీజైన మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తంగా 12 రోజుల్లోనే ఎన్నో రికార్డులను మడతపెట్టేసింది.
Prasanth Varma: ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది హనుమాన్ సినిమా. కాగా ఈ చిత్రం సెకండ్ పార్ట్ వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని మొదటి పార్ట్ విడుదల రోజే కన్ఫామ్ చేశారు యూనిట్. తాజాగా సెకండ్ పార్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది.
HanuMan One Plus One Offer: సంక్రాంతికి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు విడుదలైన.. వాటన్నిటినీ వెనక్కి నెట్టి మరి సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది హనుమాన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి ఒక టికెట్ కొంతే మరో టికెట్ ఫ్రీ ఆఫర్ ని అందజేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.. అసలు ఎక్కడ ఈ ఆఫర్ అనే విషయం ఒకసారి చూద్దాం పదండి..
HanuMan: సంక్రాంతికి విడుదలైన తెలుగు సినిమాలలో బ్లాక బస్టర్ హిట్ గా నిలిచింది హనుమాన్ సినిమా. ఈ సినిమా విడుదలకు ముందే ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రతి టిక్కెట్ లో ఐదు రూపాయలు రామ మందిరం కి ఇస్తాము అని చెప్పిన సంగతి తెలిసిందే.. మరి ఇప్పుడు అది మొత్తం పైన ఎంత కలెక్ట్ అయిందో ఒకసారి చూద్దాం..
Prasanth Varma: స్టార్ హీరోల సినిమాతో పోటీపడి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం హనుమాన్. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ పైన పడింది. అయితే హనుమాన్ సినిమా కన్నా ముందే ప్రశాంత్ వర్మ చిరంజీవితో ఒక చిత్రం చేయాల్సి ఉండగా.. అది క్యాన్సిల్ అయ్యిందట..
HanuMan: కొంతమంది హీరోలకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. నాగార్జున సంక్రాంతికి సినిమా విడుదలయితే సూపర్ హిట్ అని నమ్ముతారు.. మహేష్ బాబు ఒకప్పుడు తన సినిమా పేరులో మూడు అక్షరాలు ఉంటే సూపర్ హిట్ అని నమ్మేవాడు.. హీరోల లానే దర్శకులకు కూడా సెంటిమెంట్లు ఎన్నో. కాగా ప్రస్తుతం ఇలానే ఒక సెంటిమెంట్ తెలుగు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది..
HanuMan 100 Crores Club: సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలలో.. హనుమాన్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ తెగ జోరు చూపిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం 100 కోట్ల క్లబ్బులో సైతం చేరి అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Prasanth Varma Cinematic Universe: హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల చిత్రాలు విడుదల కాగా ఆ మూడు సినిమాల కన్నా కూడా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాకి ప్రేక్షకులు జేజేలు పలికారు…
Guntur Kaaram vs Hanuman: సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం సినిమా మొదటి షో తోనే మిశ్రమ స్పందన తెచ్చుకునింది. దీనికి తోడు ఈ చిత్రంతో విడుదలైన హనుమాన్ సినిమా మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మహేష్ బాబు సినిమా కలెక్షన్స్ పరంగా ఢీల పడుతుంది అనుకున్నారు అందరూ..
Guntur Kaaram vs HanuMan: సంక్రాంతి సందర్భంగా జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ విడుదలయ్యాయి. ఆ తర్వాత జనవరి 13న వెంకటేష్ సైంధవ్ రిలీజ్ కాగా.. ఈరోజు జనవరి 14న నాగార్జున నా సామిరంగా విడుదలైంది. అయితే నాలుగు చిత్రాలలో హనుమాన్ సినిమా మాత్రమే మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగలిగింది.
Prasanth Varma: ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలలో ప్రీమియర్స్ దగ్గర నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఏకైక సినిమా హనుమాన్. కలెక్షన్స్ పరంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది..
Hanuman Collections: జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం.. తేజ హనుమాన్ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు జనవరి 13న వెంకటేష్ సైంధవ్ సినిమా విడుదలవుతుండగా రేపు జనవరి 14న నాగార్జున సినిమా నా సామి రంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ విషయంలో కొంచెం గందరగోళం జరగగా ఆ విషయంపై మంది పడుతున్నారు హనుమాన్ నిర్మాతలు…
Guntur Kaaram Vs Hanuman: ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు విడుదల కావాల్సి ఉండగా.. ముందుగా రెండు సినిమాలు జనవరి 12న విడుదలయ్యాయి. వాటిల్లో ఒకటి హనుమాన్ కాగా మరొకటి గుంటూరు కారం..
Hanuman Movie Review and Rating: భారీ అంచనాల నడుమ తేజ సజ్జా 'హనుమాన్' మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో ముందుగా వచ్చిన ఈ సినిమా బోణీ కొట్టిందా..? అభిమానుల అంచనాలను అందుకుందా..? రివ్యూలో తెలుసుకుందాం..
Sankranthi Releases 2024: సంక్రాంతి పండుగ వస్తూ ఉండటంతో సినిమాల సందడి ఇక రెండు రోజుల్లో మొదలుకానింది. కాగా రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరోసారి వివరణ ఇచ్చింది.
Direct Saturn Retrograde: జూన్ 30వ తేదీన కొన్ని రాశుల వారిపై శని గ్రహ ప్రత్యక్ష తిరోగమనం ప్రభావం పడబోతోంది. దీని కారణంగా కొందరు లాభాలు పొందితే, మరికొందరు తీవ్ర దుష్ప్రభావాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కొన్ని రాశుల వారికి అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Hanu-Man Ticket Cost: సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో.. మంచి అంచనాలు ఏర్పడుచుకున్న చిత్రం హనుమాన్. ఈ పండుగకు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నా కానీ ఈ చిన్న హీరో చిత్రం పై కూడా ప్రేక్షకులకు ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణం ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు.. ఈ చిత్రం టీజర్ విడుదలైన దగ్గర నుంచి అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది.
Guntur Kaaram: కొత్త సంవత్సరం వచ్చింది.. ఇక దీనితోపాటు మరికొద్ది రోజుల్లో సంక్రాంతి సంబరాలు కూడా మొదలవుతాయి. సంక్రాంతి అంటేనే సినిమా లవర్స్ కి పండగ వాతావరణం .. ఎందుకంటే థియేటర్స్ కొత్త సినిమాలతో కళకళలాడుతాయి. అయితే ఈసారి సంక్రాంతి బరిలో 8 సినిమాల వరకు పోటా పోటీగా విడుదల కాబోతున్నాయి. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న, థియేటర్లు సరిపోకపోయినా, డి అంటే డి అంటూ తగ్గేదే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.