Health Benefits: చాలా మంది సమ్మర్ లో కీరదోస కాయలను ఎక్కువగా తింటారు. కీర దోసకాయలను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతుంటారు
Life Style: తమలపాకులు ప్రతిరోజు తినడం వల్ల మనకు పుష్కలమైన ఆరోగ్యలాభాలు కల్గుతాయి. దీన్ని భోజనం అయ్యాక చాలా మంది తింటుంటారు. దీంతో జీర్ణక్రియ సంబంధమైన ఇబ్బందులు దూరమైపోతాయి.
Health Benefits: కొందరు ప్రతిరోజు ఉదయం పూట వాకింగ్ చేస్తుంటారు. కానీ సమ్మర్ లో వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. లేకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
Life Style: బెల్లంకు మన ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తింటే ఎంతో ప్రయోజనకరమని నిపుణులు చెబుతుంటారు. ఉదయం లేవగానే ఫ్రెష్ అయ్యాక.. బెల్లం తింటే ఆరోజు ఎంతో యాక్టివ్ గా ఉంటుందని నిపుణులు సూచిస్తారు..
Health Benefits: చాలా మంది బెల్లీఫ్యాట్ తో ఇబ్బందులు పడుతుంటారు. నడుము, పొట్ట భాగంలో చాలా మందికి అనవసర కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దీంతో నడవటానికి కూడా ఇబ్బంది పడతారు.
Life Style: కొందరు ఉదయాన్నే బ్రష్ చేసుకుని బనానా తింటారు. ఆ తర్వాత తమ దినచర్యను ప్రారంభించడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తు కడుపులో మలబద్దకంతో పాటు అనేక సమస్యలు వస్తాయంట..
Putnala Pappu Health Benefits In Telugu: ప్రతిరోజు స్నాక్స్‌గా పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పిల్లలకు తప్పకుండా స్నాక్స్‌గా పుట్నాల పప్పుతో తయారుచేసిన ఆహార పదార్థాలను ఇవ్వండి.
Tamarind Seeds Benefits: మనలో చాలామందిలో ముఖంపై నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన చింత గింజలతో తయారు చేసిన కొన్ని హోమ్ రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
Almonds Benefits: నిత్యం మనం తీసుకునే ఆహార పదార్ధాలను బట్టి ఆరోగ్య సంరక్షణ ఆధారపడి ఉంటుంది. శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు, మినరల్స్ అవసరమౌతాయి. దీనికోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవల్సి వస్తుందో పరిశీలిద్దాం..
Tamarind: మనం రోజు వండుకునే ఆహారంలోనే ఎన్నో ఔషధ విలువలు దాగి ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు. అలా మనం ఉపయోగించే వాటిలో చింతచిగురు ఒకటి. చాలా మందికి చింతపండు గురించి తెలిసినంతగా చింతచిగురు గురించి తెలియదు. కానీ భారతీయ వంటల్లో ఎప్పటి నుంచో చింత చిగురును పచ్చడి దగ్గరనుంచి పులుసు వరకు ఎన్నో విధాలుగా వాడుతారు . చింత చిగురు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
Milk Uses for Face Benefits: పచ్చి పాలను చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ముఖంపై ముడుతలు కూడా తొలగిపోతాయి.
Health Benefits of Drinking Tulsi Water Daily: తులసి అంటేనే ఎంతో పవిత్రమైన మొక్కలా, దైవంలా భావిస్తుంటాం. ఇక తులసీ దళాలతో చేసిన నీటిని తులసి తీర్థం అనే పిలుస్తుంటాం. పేరుకి తగినట్టుగానే తీర్థానికి ఎన్ని మహిమలు ఉంటాయో.. తులసి నీటితోనూ ఆరోగ్యానికి అన్ని ప్రయోజనాలు ఉంటాయి అని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
ముఖ్యంగా మగవారు శరీర సౌష్టవం కోసం కానీ లేదా లైంగిక సామర్థ్యం పెంపొందడం కోసం కానీ చక్కటి ఆహారం తీసుకోవాలి. అప్పుడే వారిలో యవ్వనంతో పాటు లైంగిక పటుత్వం బలపడుతుంది. లేదంటే జీవితంలో కొన్నిరకాల సమస్యలు ఎదుర్కోక తప్పదు.
Health Benefits of Kantola Spiny Gourd: బోడ కాకర కాయతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని తెలుసా ? వర్షా కాలంలో విరివిగా లభించే ఈ బోడ కాకర కాయ కూర వండుకుని తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆ లాభాలు ఏంటో తెలిస్తే మీరు కూడా బోడ కాకర కాయలు కనిపిస్తే కొనకుండా విడిచిపెట్టరు.
Health Tips: ఆరోగ్యం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం లేదా అనారోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఓల్డ్ ఈజ్ బెస్ట్ అన్నట్టు పాతతరం తృణధాన్యాలు ఎప్పటికీ ఆరోగ్యానికి ప్రయోజనకరమే. ఆ వివరాలు తెలుసుకుందాం..
What Is ABC Juice and How It Helps Your Body : ఎన్నో పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ పుష్కలంగా కలగలిసి ఉండే ఈ ఏబీసీ జ్యూస్ ఒక రకంగా ఎనర్జిటిక్ డ్రింక్ తరహాలో పనిచేస్తుంది.. శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. ఇంతకీ ఈ ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి ? ఈ ఏబీసీ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఒక స్మాల్ లుక్కేద్దాం రండి.
Curd Benefits: పెరుగు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుదాం.
What is Metabolism: మనిషి ఆరోగ్యం అనేది శరీరంలో వివిధ అవయవాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. దీనినే స్థూలంగా మెటబోలిజం అంటారు. మెటబోలిజం సరిగ్గా ఉన్నంతవరకూ ఏ వ్యాధి దరిచేరదు. పూర్తి వివరాలు మీ కోసం..
Metabolism Tips: శరీర నిర్మాణంలో జీవక్రియకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంది. జీవక్రియ లేదా మెటబోలిజం బాగున్నంతవరకూ ఏ విధమైన అనారోగ్యం దరిచేరదు. బాడీ కూడా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటుంది. అందుకే జీవక్రియకు అంతటి ప్రాధాన్యత.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.