Benefits of Mushrooms: భారత్‌లో పుట్టగొడుగులు విచ్చల విడిగా లభిస్తాయి. ప్రస్తుతం వీటి వినియోగం పెరడం వల్ల మష్రూమ్కు మంచి డిమాండ్ ఏర్పడింది. పుట్టగొడుగులను వివిధ రకాలుగా వినియోగిస్తారు. వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
How To Eat Cucumber: వేడిని నివారించడానికి..శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, ఈ సీజన్లో ఎక్కువగా దోసకాయ తింటూ ఉంటారు. చాలా మంది దోసకాయ పొట్టు తీసి తినడానికి ఇష్టపడతారు. దోసకాయ పొట్టు తీయకుండా తినడం వల్ల అందులో ఉండే పీచు, విటమిన్లు, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. దోసకాయను పొట్టు తీయకుండా తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: వేసవి కాలంలో మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో శరీరంలో శక్తి తగ్గిపోయే అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఎండకాలంలో ఏది తిన్నా అది నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Curd Benefits: పెరుగు అంటే ఇష్టపడని వారుండరు. చాలా మంది ఉదయాన్నో, రాత్రిపూటనో తప్పకుండా ఒక్కసారైనా పెరుగుతో అన్నం తింటూ ఉంటారు. అయితే మన తరానికి పెరుగు మాత్రమే తెలుసు కానీ భారతదేశంలో చాలా ఏళ్ల క్రితం గ్రామాల్లో ఎర్ర రంగు పెరుగు కూడా తయారు చేసేవారు.
Mulberry For Health: మల్బరీలో ఐరన్, కాల్షియం, డైటరీ ఫైబర్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీనడం వల్ల బరువు కూడా నియంత్రణనలో ఉంటుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడి, ఎముకలు దృఢంగా మారుతాయి.
Home Remedies For Health: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ఇంట్లో నాలుగురిలో ఒకరు గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవటానికి అనేక ఔషధ అందుబాటులో ఉన్న ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.
saffron benefits for men: కుంకుమపువ్వు పురుషుల వైవాహిక జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. శరీర బలహీన సమస్యలతో బాధపడుతున్నవారికి విముక్తి కలిగిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని దృఢంగా చేస్తుంది.
Health Benefits of Amla Seeds: ఉసిరిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఇది జుట్టును బలంగా చేయడానికి, చర్మ సౌదర్యం కోసం ఉపయోగపడుతుంది. చాలా మంది ఉసిరిని తిన్న తర్వాత గింజలను పడేస్తారు.
Ajwain Water: మీ శరీరం మెటబాలిజం సరిగ్గా ఉంటే ఏ విధమైన సమస్యలు రావనేది వైద్యశాస్త్రం చెబుతున్న మాట. సకల రోగాలకు అదే కారణం. మరి శరీరం మెటబాలిజం లేదా జీవక్రియను మెరుగుపర్చే అద్భుతమైన నీళ్లు ఏంటో తెలుసా..
Diabetes Patient: డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు అన్ని పండ్లు ప్రయోజనకరంగా ఉండవు. ఈ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ కొన్ని పండ్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి రోగులు ఏదైనా తినే ముందు వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
Benefits and side effects of Pickle: పచ్చడిని తినని వారుంటూ ఎవరూ ఉండరు. మన తెలుగులోగిళ్లలో పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ పచ్చళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా? వాటి వల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి తెలుసుకుందాం రండి.
Summer Health Problems: జలుబు, గొంతు నొప్పి, వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వేసవిలో కూడా వస్తుంటాయి. వేసవిలో ఎదురయ్యే ఇటువంటి చాలా సమస్యలకు ఇంటి చిట్కాలతోనే నియంత్రించవచ్చు.
Walking Benefits. తిన్న వెంటనే కాసేపు నడవాలని పెద్దలు చెప్పేదే.. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Coffee Benefits: నిత్య జీవితంలో కాఫీ, టీ అలవాటు చాలామందికి ఉంటుంది. కాఫీ,టీలు సేవిస్తే ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం కూడా ఉంది. అయితే..రోజూ కాఫీ తాగితే గుండెకు మాత్రం మంచిదే అంటున్నారు వైద్య నిపుణులు..
Ajwain Water: నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా రకాల అనారోగ్య సమస్యలకు వంటింట్లోనే పరిష్కారం ఉంటుంది. తెలుసుకోవాలే గానీ..వంటింటి చిట్కాలతో చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అదే విధంగా వాముతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.
Buttermilk Health Benefits: చల్లని ఫ్రూట్ జ్యూస్ ఓ వైపు, చల్లని మజ్దిగ మరోవైపు. మీ ఛాయిస్ ఏదవుతుంది. మీకే కాదు ఎవరైనా సరే మజ్జిగ ఎంచుకోవడమే ఉత్తమం. మజ్జిగతో కలిగే ఆ అద్భుత ప్రయోజనాలేంటో చూద్దాం
Home Remedies: ఆధునిక జీవనశైలి కారణంగా రోజురోజుకూ అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆహారపు అలవాట్ల కారణంగా ఎసిడిటీ, నిద్రలేమి, మల బద్ధకం, అజీర్ణం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి.. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు ఏం చేయాలనేది పరిశీలిద్దాం.
Vegetable Juices: ప్రకృతిలో లభించే కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల గుణాలుంటాయి. కూరల్లానే కాకుండా..జ్యూస్ రూపంలో తీసుకున్నా అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ ప్రయోజనాలేంటనేది చూద్దాం.
Health benefits of exercises along with weight loss : నిత్యం క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల అధిక బరువు తగ్గి శరీరం నాజూకుగా మారంతో పాటు (Slim body secrets) మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి వ్యాయమం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.