Health Tips: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. ఇందులో కొన్ని మానసిక, శక్తి సామర్ధ్యాలకు సంబంధించినవి కూడా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ప్రధానంగా ఎదురౌతున్న సమస్య లైంగిక సామర్ధ్యం తగ్గుతుండటం.
ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ కూడా డయాబెటిస్‌కు శాశ్వత చికిత్స కనుగొనబడలేదు. కానీ డయాబెటిస్‌ను నియంత్రించి.. సరైన పద్ధతుల్లో నిర్వహించటం చాలా అవసరం. ఈ మిశ్రమంతో డయాబెటిస్‌ను కాస్త వరకైనా నియంత్రిచవచ్చు.
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ముఖ్యంగా నల్ల ద్రాక్షలని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. గుండె సంబంధిత మరియు డయాబెటిస్ వ్యాధులతో ఉన్న వారు మాత్రం నల్ల ద్రాక్ష తప్పకతినాలి. నల్ల ద్రాక్ష వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
Green Tea and Black Coffee Benefits: గ్రీన్ టీ, బ్లాక్ టీ ఏది బెటర్..? దేనిలో కెఫిన్ పరిణామం ఎక్కువగా ఉంటుంది..? ఏది తాగితే మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?
మనం అనుసరిస్తున్న జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లు అనేక వ్యాధులకు గురి చేస్తూ ఉంటాయి. వీటిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం కూడా ఒకటి. ఈ చిట్కాలను పాటించి బ్లడ్ షుగర్ స్థాయిలను సాధారణ స్థాయికి తెచ్చుకోండి.
హై బ్లడ్ ప్రెషర్ చాలా ప్రమాదకరం.. హై బ్లడ్ ప్రెషర్ పెరిగితే హార్ట్ స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ కి గురయ్యే అవకాశం ఉంది. కావున హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలు దూరంగా ఉండాలి. ఆ వివరాలు..
మన శరీరంలో కిడ్నీలు చాలా కీలకమైన అవయవాలు. శరీరంలో ఉండే వ్యర్థ మరియు హానికర కారకాలను బయటకి పంపిస్తాయి. కిడ్నీలు పాడయ్యే ముందు బహిర్గతం అయ్యే లక్షణాలు మరియు ఏ ఆహారాలు కిడ్నీలకు హాని కలిగిస్తాయో ఇక్కడ తెలుపబడింది.
ఈ కాలంలో బరువు పెరగటం అనేది చాలా సర్వసాధారణం. ఎందుకంటే, మనం అలాంటి జీవన శైలిని అనుసరిస్తున్నాం. బరువు తగ్గటానికి ఎక్కువ శ్రమ లేకుండా.. మన ఇళ్లలో ఉండే ఇంగువని ఉపయోగించి సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.
మనం అనుసరిస్తున్న బిజీ లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకర జీవన శైలి వలన వృద్ధుల్లోనే కాదు యువకులలో జుట్టు తెల్లబడుతుంది. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యగా మారింది. ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే జుట్టు తెల్లబడటం తగ్గిపోతుంది.
ప్రపంచంలో అధికంగా ఆయిల్ ఫుడ్ తినే దేశం ఏది అంటే.. అది మన దేశమే. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి.. ఇతరేతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయిల్ గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.
సాధారణంగా డాక్టరును కలిసినపుడు డయాబెటీస్ ఉన్న వారికి ఉదయం పూట మాత్రమే షుగర్ టెస్ట్ చేస్తారు. ఎందుకో తెలుసా..? ఈ టెస్ట్ మద్యాహ్నం లేదా రాత్రి ఎందుకు జరపరు..? ఆ వివరాలు..
వయసుతో సంబంధం లేకుండా నరాల నొప్పి అందరిలో సాధారణం అయింది. పలు రకాల కారణాల వలన ఈ నొప్పి కలుగుతుంది. కావున నొప్పి ప్రారంభమయ్యే కారణం గురించి కాకుండా.. నొప్పి తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఆలోచించటం చాలా మంచిది.
Health Care: మనిషి శరీరంలో అంతర్గతంగా ఏర్పడే లోపాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటాయి. అలాంటి లోపాల్లో ముఖ్యమైంది రోగ నిరోధక శక్తి లోపించడం. ఇమ్యూనిటీ అనేది వివిధ సమస్యలకు దారి తీస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శరీరంలో విటమిన్లు, మినరల్స్ లేదా ఏ పోషకం తగ్గినా.. శరీరం కొన్ని సంకేతాలను బహిర్గతం చేస్తుంది. వీటిని ముందుగానే గమనించి.. ప్రత్యామ్నాయాలను అనుసరిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. విటమిన్ 'D' లోపం కలిగినపుడు బహిర్గతం అయ్యే లక్షణాలు..
Thyroid Diet: ఇటీవలి కాలంలో థైరాయిడ్ సమస్య చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవన విధానం బట్టి ఇది ప్రభావితమౌతుంటుంది. నిర్లక్ష్యం వహిస్తే అత్యంత ప్రమాదకర సమస్యగా మారవచ్చు. తస్మాత్ జాగ్రత్త..
కిడ్నీలు మన శరీరంలో అతి ముఖ్యమైన విధులను నిర్వహించే అవయవం. కిడ్నీల ఆరోగ్యం పాడైతే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ డ్రింక్స్ తాగాల్సిందే!
ఈ భూమి మీద అత్యంత స్వచ్ఛమైన ఆహారం ఏంటో తెలుసా..? ఈ ఆహారాన్ని శతాబ్దాలుగా మన ఇళ్లల్లో ఉపయోగించబడుతోంది. ఆ స్వచ్ఛమైన ఆహరం ఏంటో.. దాని విశేషాలేంటో ఇపుడు చూద్దాం!
సాధారణ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీల గురించి మనం వైన్ ఉంటాము మరియు మనలో చాలా మందికి టీ తాగనిదే రోజు గడవదు కూడా. కానీ వైట్ టీ వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే సాధారణ టీ తాగటం మానేసి వైట్ టీ మాత్రమే తాగుతారు.
Health Tips in Telugu: మీలో ఉన్న కొన్ని అలవాట్లు మానుకోకపోతే.. వృద్దాప్యానికి ముందే కిడ్నీలు పాడైపోతాయి. అందుకు యుక్త వయసులో ఉన్నప్పుడే సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
పండ్లు చాలా ఆరోగ్యకమైనవే.. కానీ కొన్ని రకాల పండ్లు మధుమేహ వ్యాధి గ్రస్తులలో చక్కర స్థాయిలను పెంచుతాయి. కావున అన్ని రకాల పండ్లు మధుమేహులకు క్షేమం కావు.. ఇక్కడ తెలిపిన పండ్లు మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా ఆరోగ్యకరం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.