Uttar pradesh: బ్యాంక్ లో మెనెజర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో సీట్లోనే కుప్పకూలీపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండె పోటు, గుండె వ్యాధులు ఎక్కువౌతున్నాయి. గుండె కండరాలకు కావల్సినంత ఆక్సిజన్ అందనప్పుడు ఈ పరిస్థితి ఎదురౌతుంది. గుండె వ్యాధుల ముప్పు మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం..
Elder Brother Died With Heart Attack After Brother Death At Kamareddy: తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి చెందిన సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి దాసరి నర్సిములు (41) ఒమన్‌లో 15 రోజుల కిందట మృతి చెందాడు. స్వగ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ్ముని మృతదేహంపై అన్న పెద్ద నర్సిములు విలపిస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు.
Heart Blockage Tips: హార్ట్ బ్లాకేజ్ రావడానికి ప్రధాన కారణం బ్యాడ్ లైఫ్ స్టైల్. ఎక్సర్ సైజులు చేయకపోవడం. అయితే, కొన్ని రకాల ఆహారాలను మన డైట్లో చేర్చుకుంటే హార్ట్ బ్లాకేజీకు చెక్ పెట్టొచ్చు ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
UP Teen Collapses: మీరట్‌లో ఒక యువతి తన కజిన్స్ హల్దీ ఫంక్షన్లో ఫుల్ జోష్ తో డ్యాన్సులు చేసింది. ఇంతలో ఏమైందో ఏంటో కానీ ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. చుట్టుఉన్న వాళ్లు ఆమెను లేపడానికి ప్రయత్నించారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Heart Attack Early Symptoms : అతి చిన్న వయసు ఉన్నవారు కూడా చాలా సడన్‌గా గుండెపోటు వచ్చి చనిపోయారు అని వార్తలు వింటున్నాం. కానీ గుండెపోటు వచ్చే నెల ముందు నుంచి మన శరీరం మనకి కొన్ని కీలకమైన సంకేతలను ఇస్తుందట. అవేంటో మనం ముందే తెలుసుకుని ఎలెక్ట్ గా ఉంటే గుండె జబ్బులను సైతం నివారించవచ్చు.
Heart Attack Signs: శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగం గుండె. గుండె ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను అత్యంత జాగ్రత్తగా చూసుకోవల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతక పరిస్థితులు ఎదురౌతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cholesterol Diseases: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణాలు చాలా ఉంటాయి. అన్నింటికంటే ప్రధాన కారణం కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది.
Symptoms of Heart Attack: సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో మగవారికి ఆడవారికి లక్షణాలు వేర్వేరుగా కనిపిస్తాయి. గుండెపోటు వచ్చే ముందు సాధారణంగా వచ్చే కొన్ని లక్షణాలు ఏముంటాయో తెలుసుకుందాం.
Youth Died While Dancing At Wedding: పెళ్లి ఊరేగింపులో వరుడి స్నేహితుడు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు.. తన స్నేహితుడికి పెళ్లయిన ఆనందంలో గంటల తరబడి డ్యాన్స్ చేస్తూ అలాగే కుప్పకూలాడు. ఫలితంగా పెళ్లి ఊరేగింపు కాస్త విషాదంగా మారింది.
Stroke Signs: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాదులు పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకండా చిన్నవారిని కూడా గుండె వ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో గుండె వ్యాధి లక్షణాలు, గోల్డెన్ అవర్ అంటే ఏంటనేది తెలుసుకోవల్సిన అవసరముంది. ఆ వివరాలు మీ కోసం.
Couple Died: అభిషేక్, అంజలి సరదాగా ఎంజాయ్ చేయడానికి జూకు వెళ్లారు. వీరికి గతేడాది నవంబర్ 30 న పెళ్లిజరిగింది. ఎక్కడికెళ్లిన కూడా ఇద్దరు కలిసే ఉండేవారు. కానీ సోమవారం వీరు ఢిల్లీలోని జూకు వెళ్లినప్పుడు మాత్రం అనుకొని ఘటన జరిగింది.
Cricketer Hoysala death: యంగ్ క్రికెటర్ కె. హోయసల గుండెపోటుతో మైదానంలోనే ప్రాణాలు వదిలాడు. ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో తమిళనాడు, కర్ణాటక మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Mulugu: సమ్మక్క సారాలమ్మ వేడుక ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో వేలాదిగా భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి పొటెత్తారు. అయితే.. జారతలో రెండో రోజు అమ్మవారి ఆలయ పరిసరాల్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
Heart Attack Signs: ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సమస్య అధికమౌతోంది. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో గుండె వ్యాధుల్నించి ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
Ayodhya Pran Pratishtha, Devotee Suffer Heart Attack: కోట్లాది మంది భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. శతాబ్దాల కాలం నాటి కల తీరింది. అయోధ్యలో రామయ్య కొలువుదీరిన వేళ హిందూ భక్తలోకం పులకించింది. అట్టహాసంగా.. దేదీప్యమానంగా జరిగిన అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుకలో ఓ భక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. భక్తులతో ఆలయం కిటకిటలాడడంతో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఆలయ ప్రాంగణంలో కుప్పకూలిన అతడిని భారత వైమానిక దళం రక్షించింది.
Heart Attack Signs: ఆధునిక జీవన విధానంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇందులో అత్యంత తీవ్రమైంది, ప్రమాదకరమైంది గుండెపోటు. ఇటీవలి కాలంలో చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..
Lemongrass Tea: దేశంలో అత్యధిక ప్రజలు టీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. కానీ టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కానే కాదు. టీ తాగే అలవాటుకు బదులు లెమన్ గ్రాస్ టీ తాగడం చాలా మంచిది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.