Another Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు చలి స్థాయిలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో పడుతున్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక హైదరాబాద్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారి ఉంది వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Tirumala Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీలో తిరుపతి సహా పలు జిల్లాలను వణికిస్తోంది. అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tirumala Rains: ఆంధ్ర ప్రదేశ్ లో వాయుగుండం ప్రభావంతో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుపతి సహా మొత్తం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కొండపై కురుస్తోన్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Mahesh babu family in Tirumala: మహేష్ బాబు సతీమణి, తన కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. దీంతో వారితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Koil Alwar Tirumanjanam in TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమలలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
Police Complaint on Singer Sravana Bhargavi: తాజాగా శ్రావణ భార్గవి పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానికులు. ఆమె క్షమాపణలు చెప్పాలని తిరుపతి వాసులు డిమాండ్ చేశారు.
Tirumala Temple: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో తొలిసారి హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Tirumala Kidnap: తిరుమల కొండపై మరోసారి కిడ్నాప్ కలకలం రేగింది. శ్రీవారి ఆలయం ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళ ఫోటోను విడుదల చేశారు.
Tirumala to be closed from November 17th: నవంబర్ 17, 18 తేదీల్లో తిరుమలకు (Tirumala) వెళ్లే రెండు నడక దారులు మూసి వేస్తున్నట్లు టీటీడీ (అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
Amit shah: కేంద్రమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ స్తాయి సమావేశం జరిగింది. ఏపీలో అధికారం దిశగా అడుగులు వేయాలని పార్టీ అగ్ర నాయకత్వం సూచించింది. సమావేశం వివరాల్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.