Hybdrid Car vs Electric Car: ప్రస్తుతం మార్కెట్లో అటు హైబ్రిడ్ కార్లు, ఇటు ఎలక్ట్రిక్ వాహనాలు హల్చల్ చేస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో రెండూ ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నా రెండింట్లో ఏది బెటర్ అనేది తేల్చుకోలేని పరిస్థితి ఉంటోంది. ఆ వివరాలు మీ కోసం..
Hybrid Cars In India: హైబ్రిడ్ కార్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ నెలకొంది. ఎక్కువ మైలేజీతోపాటు కాలుష్యం కూడా తక్కువగా ఉండడంతో కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. హైబ్రిడ్ కార్లు ఎలా పనిచేస్తాయి..? ఆటోమేటిక్గా పవర్ ఎలా జనరేట్ అవుతుంది..?
Hybrid vs Plug in Hybrid Cars: టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త కొత్త కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. అలాంటి కార్లలో ప్రముఖమైనవి హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు. అసలు ఈ రెండు కార్ల మధ్య ఉండే అంతరమేంటి, రెండంటికీ తేడా ఏంటనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.