Nikhil fined for violating lockdown guidelines: హైదరాబాద్: సినీ నటుడు నిఖిల్‌కి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చలానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో నిఖిల్ ఆ నిబంధనలు అతిక్రమించారనే అభియోగాల కింద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయనకు చలానా విధించారు.
Punjagutta Fire Accident: నిత్యం వాహనాలు, విద్యార్థులు, ఉద్యోగులతో రద్దీగా ఉండే పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లై ఓవర్ పిల్లర్‌కు చేసిన ఫైబర్ డెకరేషన్‌కు మంటలు అంటుకున్నాయి.
రాంగ్ రూట్లో వాహనాలు నడపటంతో పాటు ఇతరత్రా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ప్రాణాల మీదకి తెస్తుంది. కొన్నిసార్లు మీ నిర్లక్ష్యం ఏంటన్నది తెలియకపోవడం విచారకరమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన వీడియో ట్వీట్ వైరల్ అవుతోంది.
మద్యం తాగి కారు నడిపి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఇద్దరిని ఢీకొట్టిన కేసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైసెన్స్‌ను ఆర్టీఏ అధికారులు ఏడాదిపాటు సస్పెండ్ చేశారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసిపి ఎస్ఎం విజయ్‌కుమార్ తెలిపారు.
నూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
సాధారణంగా పోలీసులకు మానవత్వం అనేది ఉండదని.. వారివి కఠిన హృదయాలని కొందరు అంటూ ఉంటారు. సినిమాల్లో అప్పుడప్పుడు పోలీస్ పాత్రలను అలా చూపించడం వలనేమో..అలాంటి అభిప్రాయం చాలామంది ప్రజల్లో ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.