Konda Vs KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద అయిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది.
KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Konda Surekha Vs KTR: హీరోయిన్ పై సమంత పై తెలంగాణ క్యాబినేట్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున.. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆమె పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసారు. మరికాసేట్లో ఇది విచారణకు రాబోతుంది.
ktr filed defamation case on konda surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
Konda surekha controversy: హీరో నాగార్జున ఈ రోజు (మంగళవారం) నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ముందు తన వాదనలు విన్పించినట్లు తెలుస్తోంది. నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్యలు కూడా కోర్టుకు వచ్చారు.
Konda Surekha vs Nagarjuna: నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం కేసులో నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలను విన్పించినట్లు తెలుస్తోంది.
Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంతపై చేసిన దురుసు వ్యాఖ్యలతో నాగార్జున .. ఆమెపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు హీరో నాగార్జున. తాజాగా ఈ కేసు విషయమై నాగార్జున కోర్టుకు హాజరుకానున్నారు.
Nagarjuna Files Another Defamation Case On Konda Surekha: తన అనుచిత వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సినీ నటుడు నాగార్జున.. తాజాగా ఆమె పై రూ. 100 కోట్లకు మరో పరువు నష్టం దావా దాఖలు చేసారు.
Actor Nagarjuna Files Defamation Case On Konda Surekha: తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన కొండా సురేఖను నాగార్జున వదలడం లేదు. కోర్టులో పరువు నష్టం దావా వేసి ఆమెను కింగ్ నాగార్జున కోర్టుకు ఈడ్చారు.
Nampally Court Order To Revanth Reddy Personal Attend For Hearing: ఓటుకు నోటు కేసులో ప్రదాన ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. అతడిని తప్పకుండా కోర్టు విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. తప్పించుకు తిరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Madhura Nagar Police Involved In Third Degree: తెలంగాణ పోలీసులు మరోసారి కర్కశంగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా చోటుచేసుకున్న చిన్న వివాదంపై ఇద్దరిని తీవ్రంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Pallavi Prashanth Case: తెలంగాణకు చెందిన పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ ట్రోఫీ అందుకున్న అనంతరం జరిగిన వివాదంలో న్యాయ పోరాటం చేస్తున్నాడు. తాజాగా ఆ కేసులో ఊహించని మలుపు తిరిగింది. పల్లవి ప్రశాంత్ ఇకపై అలా..
Venkatesh: విక్టరీ హీరో వెంకటేష్‌కు బిగ్ షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. హైదరాబాద్‌లోని ఓ ప్రాపర్టీకి సంబంధించిన కేసులో వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
Pallavi Prashanth: బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. అతడికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడి ఘటనలో ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితురాలు రేణుకకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
YSR Telangana Party President ys sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది, దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే
Hyderabad: DAV స్కూల్ నిందితుల కస్టడీ పిటిషన్ నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు రజినీకుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ మాధవిని ఐదురోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించాలని ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
NIA Arrests: హైదరాబాద్ నాంపల్లి కోర్టుల్లో ఎన్ఐఏ అధికారులు నలుగురు నిందితుల్ని హాజరుపరిచారు. రెండ్రోజులుగా జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో దాడులు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.