Rains Shortage Farmers Waiting For Rains: నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించినా ఆశించిన వర్షాలు పడడం లేదు. దీంతో తెలంగాణ రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. జూలై రెండో వారం చేరుకున్నా అన్ని జిల్లాల్లో పంటకాలం ప్రారంభం కాకపోవడంతో మళ్లీ కరువు భయం అలుముకుంది.
Imd weather update: రానున్న మూడు రోజుల పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా, పలు హెచ్చరికలను జారీ చేసింది.
IMD Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తమిళనాడు, దక్షిణాంద్ర తీరాలకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడనుంది. ఫలితంగా ఏపీ సహా కొన్ని రాష్ట్రాలకు భారీ వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజులు వర్షాలు విస్తారంగా పడనున్నాయి. వచ్చే 24 గంటల్లో ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Weather Report: రానున్న నాలుగు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురువనుండటంతో వాతావరణం కొంత చల్లబడి, ఇప్పటివరకు నమోదైన అధిక ఉష్ణోగ్రతలు కొంతమేరకు తగ్గనున్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
Telangana Rains Alert : అల్పపీడనాల ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rain Lash Telangana: ఇటీవల ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో రెండు నుంచి మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.