Top 10 Secrets Of Sitaram Yechury: భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరి మృతితో కమ్యూనిస్టు సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సీతారాం ఏచూరి పక్కా తెలుగు వ్యక్తి కాగా ఆయన బాల్యం చెన్నై.. యవ్వనం తెలంగాణ అనంతరం ఢిల్లీకి పరిమితమయ్యారు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు ఇవే.
Emergency Day: ప్రజాస్వామ్య పరంగా మనందరం హాయిగా ఊపరి పీల్చుకుంటున్నాము. ఎవరిని పడితే వారినీ ప్రధాని సహా అందరినీ ఏకి పారేసే స్వేచ్ఛను ప్రజలు అనుభవిస్తున్నారు. కానీ 50 యేళ్ల అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రశ్నించే దేశ ప్రజల గొంతును నొక్కేసింది. అత్యవసర పరిస్థితిని విధించింది. మొత్తంగా ప్రజలపై బలవంతంగా ఈ ఎమర్జన్సీని ఎందుకు రుద్దాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయానికొస్తే..
Onion Prices Today: ఉల్లి ధరల పెరుగుదలకు నిరసనగా 1980లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అప్పటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉల్లి దండలు మెడలో వేసుకుని బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఢిల్లీలో సుష్మాసర్వాజ్ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ఉల్లి ధరలు కారణమయ్యాయి.
Emergency Movie First Look: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన కొత్త సినిమాను ప్రకటించింది, ఆ సినిమా పేరు ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ ఫస్ట్ లుక్తో పాటు సినిమా టీజర్ వీడియో కూడా షేర్ చేసింది
Political Murders: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను దుండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి..మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఇలా కాల్చి చంపబడ్డారు.
Emergency In India, Today in History : ఎమర్జెన్సీ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు, న్యాయస్థానాలు తన అధికారాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు.. ప్రతికూల నిర్ణయాలు వెలువడుతున్నప్పుడు ఇందిరాగాంధీ ప్రయోగించిన చివరి అస్త్రమే ఈ ఎమర్జెన్సీ. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే అత్యవసర పరిస్థితి అన్నమాట.
కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎమర్జెన్సీ(Emergency) మనస్తత్వం ఉందని, దాంతో ఆపార్టీలోని నాయకులే విసుగు చెందుతున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఎన్టీయే మిత్రపక్షమైన శివసేన కాంగ్రెస్ కు దగ్గరౌతుందా అంటే తాజా పరిణామాలు చూస్తూంటే ఇది నిజమే అనిపిస్తోంది. నమ్మసక్యంగా లేదు కదూ వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.