Ishan Kishan Mumbai Indians: ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్ అతడిని ఏకంగా రూ.15.25 కోట్లకు కైవసం చేసుకుంది.
SRH Kaviya Maran: ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కరిని కూడా తీసుకోకపోవడంతో వారి వద్ద 60 కోట్లు అలానే ఉన్నాయి. దాంతో వేలంలో ఎస్ఆర్హెచ్ కో ఓనర్ కావ్య మారన్ అనుసరిస్తున్న తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.
IPL Auction 2022 Live Updates Jason Holder: ఐపీఎల్ 2022 మెగా వేలంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్ భారీ ధర పలికాడు. కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ హోల్డర్‌ను రూ. 8.75 కోట్లకు దక్కించుకుంది.
IPL Auction 2022 Live Updates David Warner: ఐపీఎల్ 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డేవిడ్ వార్నర్‌ను రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016లో ట్రోఫీని అందించిన వార్నర్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
KKR Shreyas Iyer: భారత స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. ఐపీఎల్ 2022 వేలంలో భారీ ధర పలికాడు. మార్కీ (అత్యంత ముఖ్యమైన) జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అతడిని రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది.
Shikhar Dhawan sold to Punjab Kings: ఐపీఎల్ 2022 మెగా వేలంలో శిఖర్ ధావన్‌ను 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ధావన్ బేస్ ప్రెస్ 2 కోట్లు కాగా.. 8.25 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.
IPL 2022 Mega Auction: ఇప్పుడంతా ఎక్కడ విన్నా ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022 గురించే చర్చ. ఈసారి కొత్తగా అండర్ 19 ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఎవరెవరంటే..
IPL Mega Auction 2022: ఐపీఎల్ మెగా వేలం సమయం వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానున్న వేలంలో ఏయే క్రికెటర్లు ఎంత ధర పలుకుతారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మెగా వేలంలో అత్యధిక ధర పలికే క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
IPL 2022 Auction SRH: ఐపీఎల్ 2022 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముగ్గురిని మాత్రమే అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను తీసుకుని జట్టును బలోపేతం చేయాలని సన్‌రైజర్స్ ప్రణాళికలు వేసిందట.
IPL 2022 Auction Dates and Venue: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చింది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది.
Gujarat Titans: అహ్మదాబాద్ ప్రాంచైజీ యాజమాన్యం తమ టీమ్ పేరు 'గుజరాత్ టైటాన్స్' అని అధికారికంగా బుధవారం ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ట్విటర్లో 'శుభ్ ఆరంభ్' అని పోస్ట్ చేశారు.
RCB Captain: ఐపీఎల్ 2022 వేలం జరగనున్న నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవర్ని నియమించనున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది. డేవిడ్ వార్నర్ ఆర్సీబీ కెప్టెన్సీ ఎంపికయ్యే అవకాశం ఉంది.
Chahal on Kohli: విరాట్ కోహ్లీ అంటే భయపడేవాడినని స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ గుర్తు చేసుకున్నాడు. 8 ఏళ్లు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన చహల్.. ఐపీఎల్ 2022 కోసం వేలంలోకి వచ్చాడు.
Deepak Hooda - MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు భారత యువ ఆటగాడు దీపక్ హుడా.
ఐపీఎల్ 2022 భారత్‌లోనే జరుగుందని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. దేశంలో కేసులు పెరిగితే మాత్రం ఈసారి కూడా క్యాష్ రిచ్ లీగ్ దేశం దాటనుందని దాదా చెప్పకనే చెప్పారు.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ని దక్కించుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయని భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు.
ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. వేలం నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ పర్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ ఫ్రాంచైజీకి ఎంత మంది ఆటగాళ్లు కావాలనే విషయాలు ఓసారి చూద్దాం.
ఐపీఎల్ 2022 వేలంలో పాల్గొనబోతున్న ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ అతిపెద్ద వయస్కుడుగా రికార్డు నెలకొల్పాడు. పిన్న వయసు ప్లేయర్‌గా ఆఫ్ఘనిస్తాన్ అండర్ 19 స్టార్ నూర్ అహ్మద్ నిలిచాడు.
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి, టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ ఐపీఎల్ 2022 వేలం జాబితాలో ఉన్నారు. తివారీ 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.