Jaggareddy Dance Video Goes Viral: సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించగా.. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందడి చేశారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసిన అనంతరం జగ్గారెడ్డి డాన్స్ చేశారు. కొరడా పట్టుకుని కాసేపు చిందులు వేయడంతో కార్యకర్తలు కేరింతలు వేశారు. ఈ వీడియో వైరల్గా మారింది.
Jaggareddy Interesting Comments on Meeting KCR: సంగారెడ్డిలో అంగన్వాడీ వర్కర్స్ ధర్నా సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కేసీఆర్ని కలిసిన మరుక్షణం నుండే తాను పార్టీ మారుతున్నట్లు లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది, లేనట్టు.. లేనిది, ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తాయని.. కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
MLA Jagga Reddy react on Marri Shashidhar Reddy suspended form Congress. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రణశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు.
MLA Jaggareddy made it clear that he is not leaving the party at any moment, will work under the leader ship of sonia gandhi MLA Jaggareddy Comments: తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మనసు మార్చుకున్నట్టు కన్పించారు. సోనియా నేతృత్వంలోనే పనిచేస్తానని..పార్టీని విడిచిపెట్టనని స్పష్టం చేశారు. ఏది మాట్లాడినా పార్టీ హితం కోసమో మాట్లాడతానని తెలిపారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాటలిప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
Jaggareddy, a senior Congress leader, said the central and state governments were not there to protect the people. He alleged that a conspiracy was going on in Telangana to prevent the Congress party from coming to power
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.