English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Sangareddy

Sangareddy

Telangna Congress: ఆ జిల్లాలో మంత్రి డమ్మీనేనా..? డీసీసీ పదవి కూడా ఇచ్చుకోలేరా?
Sangareddy Nov 29, 2025, 11:16 PM IST
Telangna Congress: ఆ జిల్లాలో మంత్రి డమ్మీనేనా..? డీసీసీ పదవి కూడా ఇచ్చుకోలేరా?
Big Fight For Sangareddy DCC Post: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో పదవుల పంపకాలు మొదలవగా.. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు నాయకుల మధ్య వివాదం ఏర్పడడంతో మంత్రి ఉన్నా కూడా అతడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అదెక్కడో తెలుసుకుందాం.
Woman Ant Phobia: చీమల భయంతో మహిళ ఆత్మహత్య... పోలీసులు బైటపెట్టిన షాకింగ్ విషయాలు..
ant phobia Nov 7, 2025, 04:13 PM IST
Woman Ant Phobia: చీమల భయంతో మహిళ ఆత్మహత్య... పోలీసులు బైటపెట్టిన షాకింగ్ విషయాలు..
Woman commits suicide due to ant phobia: ఏడాదిన్నర క్రితం.. తమ పాపకు  మనీషా డైపర్ మార్చింది . అప్పుడు దానిలో చీమలు ఉండటంతో పాప చాలా ఏడ్చింది. అప్పటి నుంచి ఈ ఫోబియా మరింత ఎక్కువగా అయ్యిందని  మనీష భర్త శ్రీకాంత్‌ పోలీసులు విచారణలో తెలిపాడు.  
Sangareddy: తెలంగాణలో షాకింగ్ ఘటన.. చీమలంటే భయంతో మహిళ ఏంచేసిందో తెలుసా..?..
Sangareddy Nov 6, 2025, 01:53 PM IST
Sangareddy: తెలంగాణలో షాకింగ్ ఘటన.. చీమలంటే భయంతో మహిళ ఏంచేసిందో తెలుసా..?..
Sangareddy Woman commit suicide due to ant fear: గత కొన్నిరోజులుగా వివాహిత చీమలంటే భయంతో తెగ టెన్షన్ పడిపోతుండేది. ఇల్లంత చీమలు లేకుండా ఏవేవో పౌడర్ లు చల్లుతూ వింతగా ప్రవర్తించేది. ఇటీవల మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డిలో చోటు చేసుకున్న ఈ ఘటతో అందరు షాక్ అవుతున్నారు.
Jaggareddy Sensation Comments In Dussehra Celebrations At Sangareddy
Sangareddy Oct 3, 2025, 10:40 AM IST
Jaggareddy: దసరా పండుగ రోజు జగ్గారెడ్డి సంచలన నిర్ణయం
Jaggareddy Politics Retire: దసరా పండుగ రోజు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పదేళ్ల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. తన భార్య నిర్మల పోటీ చేస్తారని తెలిపారు. భార్య కోసం అతడు పదేళ్లు వదిలేశారు.
Crocodile in Singur: పంట పొలాల్లో మొసలి.. భయాందోళనలో ప్రజలు..
Crocodile Hulchul Aug 16, 2025, 10:55 AM IST
Crocodile in Singur: పంట పొలాల్లో మొసలి.. భయాందోళనలో ప్రజలు..
Crocodile in Singur: తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు నదీ పరివాహాక ప్రాంతాల్లో మొసళ్లు స్థానికులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్ట్ లో మొసలి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.   
Jagga Reddy Cry: పొట్టుపొట్టు ఏడ్చేసిన కాంగ్రెస్‌ లీడర్‌ జగ్గారెడ్డి.. ఎందుకో తెలుసా?
Jagga Reddy Aug 4, 2025, 03:47 PM IST
Jagga Reddy Cry: పొట్టుపొట్టు ఏడ్చేసిన కాంగ్రెస్‌ లీడర్‌ జగ్గారెడ్డి.. ఎందుకో తెలుసా?
Jagga Reddy Gets Tears: చూడడానికి గంభీరంగా ఉంటూ.. ఒక రౌడీలా కనిపించే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వలవల ఏడ్చేశారు. ఓ మీటింగ్‌లో బహిరంగంగా ఏడ్చేసి భావోద్వేగానికి లోనయ్యారు. మీటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోయారు.
Harish Rao: 'తెలంగాణను కేసీఆర్‌ నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు'
Harish Rao Apr 9, 2025, 04:28 PM IST
Harish Rao: 'తెలంగాణను కేసీఆర్‌ నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు'
Harish Rao Criticised Telangana Falling In Revanth Reddy Term: ఏడాదిన్నరలోనే ప్రజలకు పాలు.. నీళ్లు ఏంటో ప్రజలకు అర్థమైందని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. 'కేసీఆర్ తెలంగాణను నిలబెట్టాడు.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు' అని విమర్శించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Jagga Reddy Dance In Holi Celebrations At Sangareddy Rv
Jagga Reddy Mar 14, 2025, 01:00 PM IST
Holi Celebrations: హోలీ సంబరాల్లో స్టెప్పులు వేసిన జగ్గారెడ్డి
Jagga Reddy Dance In Holi: తెలంగాణలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. సంగారెడ్డిలోని రాంమందిర్ కమాన్‌లో జరిగిన హోలీ సంబరాల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలియాస్‌ తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి పాల్గొని సందడి చేశారు. డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్‌కు జగ్గారెడ్డి స్టెప్పులు వేశారు. చిన్ననాటి స్నేహితులతో జగ్గారెడ్డి సరదాగా గడిపారు.
Telangana Politics: మొక్కుబడి ఎమ్మెల్యే మాకొద్దు.. ఓడిపోయినా ఆయనే మా ఎమ్మెల్యే!
Thurpu Jayaprakash Reddy Feb 4, 2025, 08:01 PM IST
Telangana Politics: మొక్కుబడి ఎమ్మెల్యే మాకొద్దు.. ఓడిపోయినా ఆయనే మా ఎమ్మెల్యే!
Elected MLA Playing As Dummy In Telangana: బీఆర్ఎస్‌కు ఆ జిల్లా కంచుకోట. కాంగ్రెస్ హవాను తట్టుకుని గెలిచి నిలిచారు అక్కడి ఎమ్మెల్యేలు. గెలిచిన వారిలో ఓ ఎమ్మెల్యే మాత్రం కేడర్ సమస్యల పరిష్కారానికి నామమాత్రంగా కూడా ప్రయత్నించడం లేదట. దీంతో ఈ మొక్కుబడి ఎమ్మెల్యేతో ఏం లాభం అంటూ కింది స్థాయి నాయకులు పెదవి విరుస్తున్నారట. ఇంతకీ ఎక్కడా ఆ వ్యవహారం.. ఎవరా పొలిటీషియన్.. వాచ్ దిస్ స్టోరీ.
Jaggareddy Celebrates Sonia Gandhi Birthday In Sangareddy His Dance Video Goes Viral Rv
Sangareddy Dec 9, 2024, 04:00 PM IST
Jaggareddy: సోనియా గాంధీ బర్త్‌ డే వేడుకల్లో జగ్గారెడ్డి తీన్మార్‌.. వీడియో వైరల్‌
Jaggareddy Dance Video Goes Viral: సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించగా.. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందడి చేశారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసిన అనంతరం జగ్గారెడ్డి డాన్స్ చేశారు. కొరడా పట్టుకుని కాసేపు చిందులు వేయడంతో కార్యకర్తలు కేరింతలు వేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Congress: ఒక్కటవుతున్న 'ఒరిజినల్‌ కాంగ్రెస్‌'.. జీవన్‌ రెడ్డికి జగ్గారెడ్డి మద్దతు
Jagga Reddy Oct 25, 2024, 06:28 PM IST
Congress: ఒక్కటవుతున్న 'ఒరిజినల్‌ కాంగ్రెస్‌'.. జీవన్‌ రెడ్డికి జగ్గారెడ్డి మద్దతు
Jagga Reddy Back Support To Jeevan Reddy: జగిత్యాలలో జీవన్‌ రెడ్డి పరిస్థితి చూసి మరో ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్‌ రెడ్డి పరిస్థితి ఎవరకు రావొద్దని ఆవేదన చెందారు.
KT Rama Rao: దసరా రోజు ఆ ఇద్దరి మరణానికి రేవంత్‌ రెడ్డిదే బాధ్యత
KT Rama Rao Oct 13, 2024, 05:55 PM IST
KT Rama Rao: దసరా రోజు ఆ ఇద్దరి మరణానికి రేవంత్‌ రెడ్డిదే బాధ్యత
KT Rama Rao Reacts Contaminated Water Deaths: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన సంఘటన రాజకీయ దుమారం రేపింది. మిషన్‌ భగీరథతో నీళ్లు సరఫరా చేయకపోవడంతోనే ఈ దారుణం చోటుచేసుకుందనే విమర్శలు వస్తున్నాయి.
Water Death: దసరా నాడు విషాదం.. బావి నీళ్లు తాగి ఇద్దరు మృతి, 30 మందికి వాంతులు, విరేచనాలు
Water Contamination Oct 13, 2024, 05:12 PM IST
Water Death: దసరా నాడు విషాదం.. బావి నీళ్లు తాగి ఇద్దరు మృతి, 30 మందికి వాంతులు, విరేచనాలు
2 Died And 30 People Falldown After Drinking Well Water: బావి నీళ్లు తాగడంతో ఇద్దరు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గ్రామస్తులు గాయపడడంతో దసరా పండుగ కన్నీటితో ముగిసింది.
Hyderabad Crime: మా ఆత్మలకు శాంతి జరగాలంటే వాళ్లను శిక్షించాలి.. ప్రేమికుడి సూసైడ్ నోట్
hyderabad crime Aug 13, 2024, 01:37 PM IST
Hyderabad Crime: మా ఆత్మలకు శాంతి జరగాలంటే వాళ్లను శిక్షించాలి.. ప్రేమికుడి సూసైడ్ నోట్
Young Man Suicide in Medchal: మేడ్చల్ జిల్లాలో శ్రీహరి అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు రాసిన సూసైడ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతకుముందు అతని వేధింపుల కారణంగా బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.   
Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..
Rat in Chutney Jul 9, 2024, 07:50 PM IST
Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..
Hyderabad: ఇటీవల కాలంలో పుడ్ ఐటమ్స్ లో చేతి వేళ్లు, పురుగులు, చనిపోయిన పాములు, చిన్న జంతువుల అవశేషాలు వస్తున్నాయి. తాజాగా, ఏకంగా ఒక బతికి ఉన్న చిట్టెలుక చట్నీలో ఏంచక్కా ఈత కొడుతుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  
MLA Gudem Mahipal Reddy unveiled the statue of Sardar Sarvai Papanna in Patancheru Sangareddy district
Sardar Sarvai Papanna Sep 7, 2023, 11:20 PM IST
Sardar Sarvai Papanna: సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
గౌడ కులస్తుల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి
Jaggareddy Mar 4, 2023, 02:23 AM IST
Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి
Jaggareddy Interesting Comments on Meeting KCR: సంగారెడ్డిలో అంగన్వాడీ వర్కర్స్ ధర్నా సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కేసీఆర్‌ని కలిసిన మరుక్షణం నుండే తాను పార్టీ మారుతున్నట్లు లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది, లేనట్టు.. లేనిది, ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తాయని.. కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Road Accident in Sangareddy: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ముగ్గురు కార్మికులు దుర్మరణం..
Sangareddy Mar 2, 2023, 08:37 AM IST
Road Accident in Sangareddy: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ముగ్గురు కార్మికులు దుర్మరణం..
Road Accident in Sangareddy: సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
Rape Incident: తెలంగాణలో మరో గ్యాంగ్ రేప్ ఘటన..మత్తు మందు ఇచ్చి దారుణం..!
Crime Sep 25, 2022, 04:05 PM IST
Rape Incident: తెలంగాణలో మరో గ్యాంగ్ రేప్ ఘటన..మత్తు మందు ఇచ్చి దారుణం..!
Rape Incident: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా..మహిళలపై దాడులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట దారుణ ఘటన వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది.
Harish Rao: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో మరో గ్రూప్ నోటిఫికేషన్..!
Telangana Sep 1, 2022, 05:33 PM IST
Harish Rao: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో మరో గ్రూప్ నోటిఫికేషన్..!
Harish Rao: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్‌ రానుంది. దీనిపై మంత్రి హరీష్‌రావు క్లారిటీ ఇచ్చారు.
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Cobra Video Watch: 20 అడుగుల కోబ్రాను పట్టుకున్న శివంగి.. వీడియో ఇదే..
    Cobra videos

    Cobra Video Watch: 20 అడుగుల కోబ్రాను పట్టుకున్న శివంగి.. వీడియో ఇదే..

  • King Cobra Video: కుబుసం విడుస్తున్న కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో ఇదే..
    cobra snake video
    King Cobra Video: కుబుసం విడుస్తున్న కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో ఇదే..
  • Aditya Mangla Raja Yoga: ఆదిత్య మంగళ రాజయోగం ఎఫెక్ట్.. 2026 ఫిబ్రవరి 26 వరకు ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..
    Telugu Rasi Phalalu
    Aditya Mangla Raja Yoga: ఆదిత్య మంగళ రాజయోగం ఎఫెక్ట్.. 2026 ఫిబ్రవరి 26 వరకు ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..
  • Vijayasai Reddy: పవన్ కళ్యాణ్ మార్గంలో విజయ సాయిరెడ్డి.!. ఎక్స్‌ వేదికగా సంచలన ట్విట్..
    Vijaya Sai Reddy
    Vijayasai Reddy: పవన్ కళ్యాణ్ మార్గంలో విజయ సాయిరెడ్డి.!. ఎక్స్‌ వేదికగా సంచలన ట్విట్..
  • Telangana global Summit 2025: అరెవావ్.. గ్లోబల్ సమ్మిట్ అతిథులకు అదిరిపోయే యమ్మీ.. యమ్మీ వంటకాలు.. లిస్ట్ ఇదే..
    Telangana Global Summit 2025 snacks list
    Telangana global Summit 2025: అరెవావ్.. గ్లోబల్ సమ్మిట్ అతిథులకు అదిరిపోయే యమ్మీ.. యమ్మీ వంటకాలు.. లిస్ట్ ఇదే..
  • Giant Anaconda Attack Video: మేకను మింగబోయిన భారీ అనకొండ.. యజమాని ఏం చేశాడో చూస్తే షాక్.. వీడియో..
    Anaconda News
    Giant Anaconda Attack Video: మేకను మింగబోయిన భారీ అనకొండ.. యజమాని ఏం చేశాడో చూస్తే షాక్.. వీడియో..
  • Gummadi Narsaiah: పాల్వంచలో ప్రజల మనిషి 'గుమ్మడి నర్సయ్య' బయోపిక్‌ ప్రారంభోత్సవ వేడుక
    Gummadi Narsaiah Biopic
    Gummadi Narsaiah: పాల్వంచలో ప్రజల మనిషి 'గుమ్మడి నర్సయ్య' బయోపిక్‌ ప్రారంభోత్సవ వేడుక
  • Popular Smartphone: 2025లో టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్స్.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఏదో తెలుసా..?
    iPhone 16
    Popular Smartphone: 2025లో టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్స్.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఏదో తెలుసా..?
  • Vivo S50 Pro Mini:  వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్స్.. అబ్బబ్బ డిజైన్‌, ఫీచర్స్‌ అద్భుతం!
    Vivo S50 Pro
    Vivo S50 Pro Mini: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్స్.. అబ్బబ్బ డిజైన్‌, ఫీచర్స్‌ అద్భుతం!
  • Tomorrow School Holiday: రేపు అన్ని విద్యాసంస్థలు బంద్.. ఉద్యోగస్తులకు వేతనాలతో కూడిన సెలవు..
    School Holiday Telugu
    Tomorrow School Holiday: రేపు అన్ని విద్యాసంస్థలు బంద్.. ఉద్యోగస్తులకు వేతనాలతో కూడిన సెలవు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x