Pawan Kalyan on CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలను ఎంతవరకు ఆదుకున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్స్ చేశారు.
Pawan Kalyan Counter to CM Jagan Mohan Reddy: సీఎం జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రితో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే సినిమా పోస్టర్లో చిన్న మార్పు చేయాలని సూచిస్తూ ట్వీట్ చేశారు.
Pawan Kalyan On Alliance With TDP: తనను కాపుల చేత, దళితులు, మైనార్టీలతో తిట్టిస్తూ.. తెలివిగా మనలో మనకు గొడవలు పెడతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపులు సంఘాలుగా విడిపోయాయని అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Pawan Kalyan On Caste Politics: తనను రాజకీయంగా విమర్శించాలంటే బీసీలు, దళితులతో తిట్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. బీసీలు నేటికీ దేహీ అనే స్థితిలో ఉండడం బాధకరమన్నారు. బీసీలు హక్కుల కంటే ముందు ఐక్యత సాధించాలని అన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ర్యటించనున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
CM Jagan Mohan Reddy Birthday: సీఎం జగన్ మోహన్ రెడ్డికి బర్త్ విషెస్ చెబుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీల్లోనూ ముఖ్యమంత్రి బర్త్ డే ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.
Pawan Kalyan News: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా 'కౌలు రైతు భరోసా యాత్ర' జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి.. ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన పార్టీ ప్రజలతోనే ఉంటుందని, ప్రజల కన్నీళ్లు తుడవటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో బుధవారం నాడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
జనసేన పార్టీకి మరో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బొలిశెట్టి సత్యనారాయణ (సత్య), కార్యదర్శులుగా గుంటూరుకు చెందిన గద్దె తిరుపతి రావు, మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాస్‌ను నియమించారు. ముగ్గురి నియామకాలు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ముగ్గురు పార్టీకి విలువైన సేవలను అందిస్తున్నందువల్లే పవన్ కల్యాణ్ వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఢిల్లీకి వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అక్కడ వైసిపి ఎంపీ రఘురామ కృష్టంరాజు(YSRCP MP Raghurama Krishnam Raju) ఇంట్లో ఉన్నారని వస్తున్న వార్తలపై స్వయంగా సదరు వైసిపి ఎంపీనే స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.