నానా హడావుడి సృష్టించి.. రేవ్ పార్టీ అని ఊదరగొట్టిన మీడియా.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఊహించని రీతిలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. ఆ పార్టీలో లిక్కర్ మాత్రమే లభించిందని చెప్పి సంచలనం రేపారు. ఆయన ప్రకటనతో పార్టీలో డ్రగ్స్ వినియోగించలేదని స్పష్టమైంది. ఈ మేరకు జూపల్లి కృష్ణారావు చేసిన ప్రకటనతో కేటీఆర్ బావ మరిది పార్టీ వివాదం తొలగినట్టుగా కనిపిస్తోంది. డ్రగ్స్ అని ఊదరగొట్టిన ప్రత్యర్థులకు చెంపపెట్టులా మంత్రి ప్రకటన ఉంది.
Harish Rao Condemns KTR Brother In Law Farm House Party Issue: కేటీఆర్ బావ మరిది కుటుంబసభ్యులు పాల్గొన్న దావత్‌ను డ్రగ్స్ పార్టీగా పేర్కొనడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కాంగ్రెస్, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR First Reaction About His Brother In Law Farm house Party: తన బావ మరిది ఫామ్‌హౌస్‌లో పార్టీ వార్తలపై తొలిసారి మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ktr Brother In Law Farm House Rave Party Latest Live Updates: మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై లవ్ అప్డేట్స్
Minister KTR | హైదరాబాద్: ఫామ్ హౌజ్ వివాదంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి తెలంగాణ హై కోర్టు ( TS High court) నుంచి ఊరట లభించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన నోటీసులపై (NGT notices) హై కోర్టు స్టే ఇచ్చింది. ఎన్జీటీ నోటీసుల్లో పేర్కొన్న విధంగా అసలు ఆ ఫామ్ హౌజ్ తనది కానే కాదని హై కోర్టు దృష్టికి తీసుకొస్తూ మంత్రి కేటీఆర్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కేటీఆర్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.