నాగాలాండ్‌కు చెందిన పర్యాటక, ఉన్నత శాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్. భారీ కాయంతో చైనీయులు, జపానల్ మాదిరి ఉంటారు. మనిషి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు కీలక విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా షేర్ చేసిన ఓ వీడియా అందరినీ ఆకట్టుకుంటుంది. టిమ్జెన్ చేసిన పనికి నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ప్రజలకు అవగాహ కల్పించేందుకు ఆయన చేసిన పని ఆదర్శంగా నిలిచింది.
Road Accident victim carried on JCB: ఆకాశానికి నిచ్చెన వేస్తున్నా.. కానీ మన భూమి మీద ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించుకునేందుకు సకాలంలో అంబులెన్స్‌ని మాత్రం అందుకోలేకపోతున్నాం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని అంబులెన్స్‌కి బదులుగా జేసీబీ వాహనం ముందుండే బకెట్లో తరలించిన వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రథం, గుర్రం, కారు కాకుండా ఓ వరుడు జేసీబీలో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో చోటుచేసుకుంది. పెళ్లికొడుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Telangana Home Guard Viral Video: తెలంగాణ పోలీసులు మానవత్వం చూపిస్తూ ఇతరులకు సాయం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి... తెలంగాణ పోలీసులు మానవతా దృక్పథానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇది కూడా అలాంటి వీడియోనే.
Newlyweds fall on table from JCB : జేసీబీ బకెట్లో కూర్చొని ఆ నవజంట పెళ్లికి వచ్చిన వారందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంది. అలా కూర్చొన్న పెళ్లికొడుకు, పెళ్లి కూతురిని చూసి అందరూ సంబరపడిపోయారు. సరదాసరదాగా సాగుతోన్న ఆ ఫంక్షన్ లో ఉన్నవారందరూ ఒక్కసారి షాక్ కు గురయ్యే ఇన్సిడెంట్ జరిగింది.
Wedding couple baaraat in JCB, video goes viral: ఖరీదైన కారులోనో లేక గుర్రపు బండిపైనో బరాత్‌లో (Wedding baaraat) పాల్గొంటే పెద్ద కిక్కేముంది ? ఇలా వెరైటీగా, ఇంతకు ముందెవ్వరూ చేయని విధంగా జేసీబీలో పెళ్లి వేడుకకు వెళ్తే ఆ కిక్కే వేరప్పా అనుకున్నట్టున్నారు ఈ జంట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.