Kannappa Movie Updates: విష్ణు మంచు కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. అక్షయ్‌తో తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Manchu Vishnu Kannappa Movie: మంచు ఫ్యామిలీ నుంచి మరో నటుడు వెండితెరకు పరిచయం కానున్నాడు. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ మంచు కన్నప్ప మూవీ ద్వారా వెండితెరకు పరిచయం కానున్నాడు. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Kannappa Update: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో ఓ మోడల్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
Manchu vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో స్టార్ కాస్ట్ భారీగానే ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్ సూపర్ స్టార్లు భాగం కాగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో వచ్చి చేరాడు.
Manchu Vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరిగింది. తాజాగా ఈ ప్రాజెక్టులోకి మరో స్టార్ హీరో చేరాడు.
Manchu Vishnu New Movie: మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మూవీ స్టార్ట్ కాకముందే పెద్ద దెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టు నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుని షాక్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.