Ban on Panipuri: పానీ పూరీ చిన్నారులు, యువత అత్యంత ఇష్టంగా తినే పదార్ధం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పానీ పూరీకు ఉన్న క్రేజ్ ఎక్కువే. కానీ ఇప్పుడు పానీ పూరీ ప్రియులకు షాక్ తగలనుంది. ఆ వివరాలు మీ కోసం..
7th pay Commission News: మార్చి 1 లోగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఇక తాము నిరవధిక ధర్నాలో కూర్చోవడం తప్ప మరో మార్గం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
Karnataka Officers Fight: కర్ణాటక ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై ఐపీఎస్ అధికారిణి డి.రూప మౌద్గిల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె వ్యక్తిగత ఫొటోలు చేస్తూ.. తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రోహిణి సింధూరి కూడా అదేస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇద్దరు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
Siddheshwara Swamiji's Death News: సిద్ధేశ్వర స్వామి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ట్విటర్ ద్వారా సిద్ధేశ్వర స్వామీజికి ఘన నివాళి అర్పించిన ప్రధాని మోదీ.. పరమ పూజ్య సిద్ధేశ్వర స్వామి ఈ సమాజానికి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్నారు.
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తదుపరి వేతన సంఘ సిఫార్సులు అమలు చేయనున్నామని ప్రకటించింది.
Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడం భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. అది కూడా ఆ రెండు కేసులూ కర్ణాటకలోనే గుర్తించడంతో భారత సర్కారుతో పాటు కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
Karnataka Lockdown: కరోనా మహమ్మారి కట్టడికి మరో రాష్ట్రం లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో చివరికి లాక్‌డౌన్‌నే ఆశ్రయించాల్సి వస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర సరసన ఇప్పుడు కర్నాటక చేరింది.
Weekend Curfew: కోవిడ్ నియంత్రణకు కర్నాటక మరిన్ని కట్టుదిట్టమైన చర్యలకు దిగుతోంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న ఆ రాష్ట్రం ఇక నుంచి వీకెండ్ కర్ఫ్యూను అమలు చేయనుంది. మరోవైపు ఆక్సిజన్ కోసం ఆ రాష్ట్రం ఎదురుచూస్తోంది.
Karnataka Corona Update: కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కర్నాటకలో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పదిమంది కరోనా బారిన పడుతున్నారంటే..పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడి నుంచో ఇంకెక్కడికో వలసపోయిన వలసకూలీలు ( Migrant workers ) లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఉన్న వలస కూలీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ( Good news for migrant workers ) చెప్పింది.
కర్నాటకలో రైతులకు శుభవార్త. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కుమారస్వామి గురవారం ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ , జేడీయూ పార్టీలు రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ క్రమంలో సీఎం కుమారస్వామి ఈ రోజు రుణాలను మాఫీ చేసి రైతులకు ఊరట కల్గించారు. అయితే రుణమాఫీకి ఎలాంటి పద్దతి అవలంభిస్తారనే విషయం కుమారస్వామి వివరించలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.