EX CM Kumaraswamy On Farmers: కర్ణాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎలెక్షన్స్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ వినూత్న హామీ ఇచ్చారు. జేడీఎస్ అధికారంలోకి వస్తే.. రైతుల బిడ్డలను పెళ్లి చేసుకున్న యువతులకు రూ.2 లక్షలు అందజేస్తామని ప్రకటించారు.
Man Urinates On Woman Passenger in Karnataka: మద్య మత్తులో ఓ యువకుడు సిగ్గుమాలిన పని చేశాడు. బస్సులో నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో మిగిలిన ప్రయాణికులు యువకుడికి దేహశుద్ధి చేసి బస్సులో నుంచి దింపేశారు.
Man Commits Suicide over Chicken Kebab: చికెన్ కబాబ్స్ రుచికరంగా లేవని భార్యపై ఆగ్రహించిన ఓ భర్త ఆమెను చితకబాదాడు. ఆ మరుసటిరోజే అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
Bomb Threat to Schools in Bengaluru: బెంగళూరులోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 7 స్కూళ్లలో బాంబులు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈమెయిల్ తీవ్ర కలకలం రేపింది.
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూమకూర్ జిల్లా పావగద వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా కొట్టిన ఘటనలో 8 మంది మృతి చెందారు.
Hijab Row: కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తుది తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Hijab row: కర్ణాటకలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల యంత్రాగాలకు, స్కూళ్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం బసవరాజ్ బొమ్మై.
Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ వివాదంపై పాక్, అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. ఇది మా అంతర్గత వ్యవహారమని.. ఇందులో తలదూర్చవద్దని హెచ్చరించింది.
Karnataka Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసర విచారణకు స్వీకరించలేమని తెలిపింది.
Hijab controversy: కర్ణాటకలో హిజాబ్ వివాదం అదుపుతప్పొచ్చన్న భయాలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలన్నింటికి మూడు రోజులు సెలవులు ప్రకటించింది.
Liquor in Supermarkets: రాష్ట్రంలోని సూపర్ మార్కెట్లలో మద్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోని సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకానికి అధ్యయనం చేస్తునట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె. గోపాలయ్య ధ్రువీకరించారు.
Bus Ticket For Chick: చిన్న కోడిపిల్ల ఓ కుటుంబానికి నష్టమే తెచ్చిపెట్టింది. రూ.10కి దాన్ని ఆ కుటుంబం కొనుగోలు చేసి బస్సు ఎక్కింది. అయితే.. బస్సు కండక్టర్ దానికి రూ.50 టికెట్ వేశాడు. కోడిపిల్లకు బస్సు టికెట్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే! అదెక్కడో తెలుసుకోండి.
Karnataka Ratna Award 2021: గుండెపోటుతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. 'కర్ణాటక రత్న' అవార్డును కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు.
సినిమా ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ ఆదివారం రోజున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Shivamogga blast live Updates: కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకున్న క్వారీ పేలుడులో ( Shivamogga quarry blast) ఇప్పటివరకు 9 మంది మృతదేహాలు వెలికితీసినట్టు శివమొగ్గ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఆరుగురు బిహార్‌కి చెందిన వలస కూలీలే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
కర్ణాటక ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించడంపై యూటర్న్ తీసుకుంది. కొత్త రకం కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ (Night Curfew ) విధిస్తూ యడియూరప్ప ప్రభుత్వం (BS Yediyurappa) బుధవారం ఆదేశాలను జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.