Prabhas Next with KGF Director Prashanth Neel | కేజీఫ్ చిత్రం దక్షిణాదిలోనే కాదు భారతదేశం మొత్తంలో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ అనతి కాలంలోనే టాప్ దర్శకుడిగా ఎదిగాడు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) బారిన పడి ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న వెంటనే సంజయ్ దత్ కేజీఎఫ్ 2 చిత్ర బృందంలో చేరాడు.
కేన్సర్ నుంచి కోలుకున్న తరువాత సంజయ్ దత్ లుక్ మార్చాడు. తన కొత్త డ్యాషింగ్ లుక్ వల్ల సంజయ్ ( Sanjay Dutt ) మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. పైగా వయస్సు వెనక్కి తగ్గినట్టు... రివర్స్ గేర్ పట్టినట్టు అనిపిస్తోంది సంజయ్ దత్ లుక్ చూస్తోంటే.
కేజీఎఫ్ 2 సినిమా విడుదల కోసం.. సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ‘కేజీఎఫ్’ పీరియాడికల్ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని పెంచి.. టోటల్ సినీ ఇండస్ట్రీనే (cine industry in india) షేక్ చేశారు.
కరోనావైరస్ (Coronavirus) అన్నిరంగాలను అతలాకుతలం చేసింది. కరోనా లాక్డౌన్ నాటినుంచి అన్ని రంగాలు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. అయితే సినిమా రంగం (Film industry) కూడా దాదాపుగా ఆరేడు నెలల నుంచి ఆగిపోయిన విషయం తెలిసిందే. పెద్ద, చిన్న సినిమాల షూటింగ్‌లన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి.
పిల్లలే కదా అని లైట్ తీసుకోకండి.. వీళ్ల ట్యాలెంట్ మామూలుగా లేదు అని నెటిజెన్లు ( Netizens ) పొగిడేస్తున్నారు. సినిమా సీన్ లా బాగా తీశారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.