High Court Questions To Police On Lagacharla Incident: హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను తప్పు బట్టడంతోపాటు పోలీసుల తీరుపై మండిపడింది. ఆయన ఏమైనా ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా? అని నిలదీసింది.
MP DK Aruna Arrest At Moinabad: లగచర్ల లడాయి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. దళిత, గిరిజనులపై పోలీసులు విరుచుకుపడడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమతోంది. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేయడం రచ్చ రేపుతుంది.
Cm Revanth Reddy Effect: కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారా..! అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రులను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా..! గతంలో గజ్వేల్‌లో కేసీఆర్ ఫార్ములానే రేవంత్ కొడంగల్‌లో అమలు చేయాలని అనుకుంటున్నారా..! ఇంతకీ కొడంగల్ డెవలప్ మెంట్‌కోసం రేవంత్ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి..!
KT Rama Rao Mulakhat With Lagacharla Farmers: ఫార్మా క్లస్టర్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి దుర్మార్గంగా అణచివేసి.. అమాయక రైతులను జైలు పాలు చేస్తున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Revanth Reddy First Reaction About Collector Attack: తన నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడిని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని హెచ్చరించారు. దాడి సరికాదన్నారు.
KT Rama Rao And Harish Rao Reacts Vikarabad Collector Incident: ఫార్మా కంపెనీ భూమి కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్‌పై దాడి జరగ్గా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ ఘటనకు రేవంత్ రెడ్డి కారణమని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తెలిపారు.
Telangana Employees JAC Condemns Women Attack On Collector:ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులను ప్రజలు తరిమి తరిమి కొట్టిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా.. ఉద్యోగ సంఘాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడిని ఉద్యోగుల జేఏసీ ఖండించింది.
Electricity Shock Couple Died: అనుకోని ప్రమాదంతో ఇద్దరు భార్యాభర్తలు అకాల మృత్యువు బారినపడ్డారు. బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి దంపతులు కన్నుమూసిన విషాద సంఘటన సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
Kodangal: కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు పార్లమెంటులో నోరులేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారని అన్నారు.
Congress Vijayabheri Yatra in Kosgi: కొడంగల్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండని కోరారు రేవంత్ రెడ్డి. కొడంగల్‌ను అభివృద్ధి చేసింది తాను అని.. మన బతుకులు మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.
Revanth Reddy: ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వరుస కార్యక్రమాలతో క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ జోరు పెంచారా..? మళ్లీ కొడంగల్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేయనున్నారా..? గతేడాది జరిగిన పరాజయానికి బదులు తీర్చుకోనున్నారా..? ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్న రేవంత్ రెడ్డి.. కొత్త సీటుకు వెళ్లనున్నారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ లేదా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల నుంచే టాక్ వచ్చింది. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండటంతో రేవంత్ రెడ్డి ఈ సీట్లను ఎంచుకున్నారని భావించారు.కాని తాజాగా రేవంత్ రెడ్డి పోటీ విషయంలో కొత్త నియోజకవర్గం తెరపైకి వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.