MLA Madhavaram Krishna Rao Fire On Andhra Comments By Congress Leaders: పదేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆంధ్ర, తెలంగాణ అనే భావం ఏర్పడుతోంది. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ఆంధ్ర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kukatpally Madhavaram Krishna Rao Deny To Survey: సర్వే పేరిట తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్లాస్ పీకారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యక్తిగత వివరాలు అడగడం తప్పని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఎలా మాట్లాడారో వీడియో చూపిస్తూ వారిని నిలదీశారు.
KTR With Bucchamma Family: హైడ్రా పేరుతో బీభత్సం సృష్టిస్తుండడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బుచ్చమ్మను రేవంత్ ప్రభుత్వం చేసిన పెద్ద హత్యగా కేటీఆర్ పేర్కొన్నారు.
KT Rama Rao Meets HYDRAA Victim Girl Veda Sri: హైడ్రా కూల్చివేతలతో ఇంటిని కోల్పోవడంతో ఓ చిన్నారి మీడియా ముందు మాట్లాడిన మాటలు అందరినీ కలచివేశాయి. అధికారులు దుర్మార్గంగా ఇంటిని కూల్చివేయడంతో వేదశ్రీ అనే చిన్నారి తన పుస్తకాలు కూడా తీసుకోలేదని బాధపడింది.
Bucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్ చేసిన హత్య అంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
Kukatpally Celebrates Bathukamma: ప్రకృతితో పెనవేసుకున్న తెలంగాణ బతుకమ్మతో మరింత శోభను సంతరించుకుంది. బతుకమ్మ సంబరాలకు ముందు రోజే హైదరాబాద్లోని కూకట్పల్లిలో మహిళలు బతుకమ్మ ఆడారు. కాలనీ మహిళలంతా కలిసి ఒకచోట గుమిగూడి బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో సందడి చేశారు.
Watchman Commits Suicide Due To Owner Harassment For Chit Fund Amount: చెల్లించాల్సిన చీటీ డబ్బుల కోసం దంపతులు వేధింపులకు పాల్పడడంతో అపార్ట్మెంట్ వాచ్మెన్ ఊహించని రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
AP Teacher Death In Oyo Lodge Hyderabad: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణలో ఓయో రూమ్లో మృతి చెందడం కలకలం రేపింది. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కారణంగా బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లిలోని రంగధాముని చెరువును ఆయన పరిశీలించారు. వివరాలు ఇలా..
Khaitalapur Bridge: భాగ్యనగర వాసులకు మరో శుభవార్త అందింది. త్వరలో మరో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరగనుంది. దీనిని మంత్రి కేటీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.
Light Rail in Hyderabad : హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు భవిష్యత్తులో లైట్ రైల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.