Chennai Student File Petition Against His Phone Number Used In Amaran Movie: సినిమాలో తన ఫోన్ నంబర్ వినియోగించడంపై అమరన్ సినిమాపై ఓ విద్యార్థి కోర్టులో కేసు వేశాడు. తనకు చిత్రబృందం న్యాయం చేయాలని.. లేకుంటే సినిమా విడుదల ఆపాలని డిమాండ్ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
YS Jagan Sent Legal Notice To Top Telugu Media Houses: తనకు సంబంధం లేకపోయినా గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న మీడియాపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రెండు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు.
Telangana High Court: తెలంగాణ హైకోర్టులో ఎవ్వరూ ఎన్నడూ ఊహించని ఓ ఘటన చోటుచేసుకుంది. న్యాయమూర్తికే నోటీసులు పంపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఓ న్యాయవాది. అవును మరి గౌరవం అనేది నీకైనా నాకైనా ఒకటే కదా.
Mohan Babu: సీనియర్ నటుడు మోహన్‌బాబును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఆయా పేజీలకు మోహన్‌బాబు లీగల్ నోటీసులు పంపించారు.
Legal notice to Revanth Reddy in Minister KTR's defamation suit: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో డిఫేమేషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రాగా.. మంత్రి కేటీఆర్ తరపు అడ్వకేట్ తన వాదనలు వినిపించి అందుకు తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన చిట్ ఫండ్స్ కుంభకోణం కేసులో చిట్ ఫండ్స్ నిర్వాహకులతో జ్ఞానవేల్ రాజాకు ( Gnanavel Raja ) కుడా సంబంధం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి రామనాధపురం పోలీసు స్టేషన్లో ఓ కేసు కూడా నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.