Hyderabad ISB Leadership Summit Revanth Reddy Speech: తెలంగాణ వాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికోసం తన ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు.
Arshad Nadeem Life History Very Inspiring: మేస్త్రీ కొడుకు తినడానికి తిండి కూడా సక్రమంగా లేదు.. అలాంటిది ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ పొందాడు. జీవితం మొత్తం కష్టాలు ఎదుర్కొన్నా స్వర్ణం సాధించిన నదీమ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.
Vinesh Phogat Enters Final In Paris Oympics: వరుస విజయాలతో దూసుకెళ్తున్న వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. 50 కిలోల రెజ్లింగ్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లి సంచలనం రేపింది.
Vinesh Phogat Enters Semi Final In Paris Oympics: విశ్వవిఖ్యాత ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలనం సృష్టించారు. ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యె సుసాకిని చిత్తు చేసి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం క్వార్టర్స్‌లోనూ సత్తా చాటి వినేశ్ ఫొగాట్ సెమీస్‌లోకి ప్రవేశించారు. పతకానికి ఒక్క అడుగు దూరంలో వినేశ్ నిలిచారు.
Cricket in Olympics: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి క్రికెట్..ప్రపంచ క్రీడల పోటీ ఒలింపిక్స్‌లో ఎందుకు లేదో చాలామందికి తెలియదు. ఇప్పుడు క్రికెట్ ప్రేమికులకు ఆ కోరిక కూడా నెరవేరనుంది.
Beijing Winter Olympics Tickets: చైనాలోని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే క్రీడలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతంలో చైనా పౌరులకు టికెట్లు విక్రయిస్తామని చెప్పిన నిర్వాహకులు.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
Winter Olympics omicron scare : కొత్త వేరియంట్ వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్ లో జరిగే వింటర్ ఒలింపిక్స్ నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా పేర్కొంది. ఈ పోటీల నిర్వహణ క్రమంలో ఒమిక్రాన్ వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
e-auction of PM Modi's gifts: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రో (javelin throw) అథ్లెట్ నీరజ్ చోప్రా (neeraj chopra) ఉపయోగించిన ఈటె రూ.కోటిన్నర ధర పలికింది. టోక్యో ఒలింపిక్స్, (tokyo olympics) పారాలింపిక్స్‌లో భారత్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లు ప్రధానికి గిఫ్ట్స్ గా వచ్చిన క్రీడా పరికరాలను ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలను ఆన్లైన్ వేదికగా వేలం వేశారు.
Namami Gange : గత కొద్ది ఏళ్లుగా తనకు ఎందరో ఎన్నో కానుకలు ఇచ్చారన్నారు మోదీ. మన ఒలింపిక్ హీరోలు ఇచ్చిన ప్రత్యేక మెమొంటోలు, వారు ఉపయోగించిన వస్తువులు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఈ–వేలంలో వచ్చిన డబ్బునంతా గంగానది శుద్ధి చేయడానికే వినియోగిస్తామని ప్రధాని పేర్కొన్నారు.
Cricket In Olympics: అంతా సజావుగా సాగితే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో మనం క్రికెట్‌ను కూడా చూడొచ్చు. ఎందుకంటే ఐసీసీ.. ఒలింపిక్స్‌లో క్రికెట్ ను చేర్చేందుకు బిడ్ వేయనుంది.
India won bronze medal in men's hockey at Tokyo Olympics 2020: మణిపూర్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 5-4 తేడాతో జర్మనీపై విజయం సాధించి కాంస్య పతకం (Bronze medal) గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఒలింపిక్స్‌లో హాకీ పోటీల్లో పథకం కోసం 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడి దేశవ్యాప్తంగా సంబరాలకు తెరలేసింది.
Tokyo olympics: ఆటైనా..పాటైనా విజేత ఎక్కడైనా ఒక్కడే ఉంటాడు. సెకన్ల తేడా ఉన్నా అంతే. ఇద్దరు విజేతలనేది అసంభవమైన పరిస్థితి. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో అదే జరిగింది. అసాధ్యం సుసాధ్యమైన ఘటన.
ఒలంపిక్స్‌లో టీ20 క్రికెట్ ప్రవేశపెడితే బాగుంటుందనే డిమాండ్ గత నాలుగైదేళ్లుగా వినిపిస్తున్నదే. గతంలో అనేక మంది క్రికెట్ దిగ్గజాలు ఈ విషయంలో తమ అభిప్రాయాలను వినిపించారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టేన్ రాహుల్ ద్రావిడ్ సైతం టీ20 క్రికెట్‌ని ఒలంపిక్ క్రీడల్లో చేర్చితే బాగుంటుందని స్పష్టంచేశాడు.
Balbir Singh Died | భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడం మాత్రమే కాకుండా పరుగు పందెంలో దాదాపు అన్ని రికార్డులను కూడా తిరగరాసిన మేటి ఆటగాడు ఉసేన్ బోల్ట్ అనడంలో సందేహం
లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.